OTT : ఆ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు నేరుగా ఓటీటీలోనే..!
OTT : కరోనా కారణంగా ఇప్పటికే అనేక సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేశారు. పలువురు స్టార్ హీరోలతోపాటు చిన్న సినిమాలు కూడా అనేకం ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం అంతగా లేకపోయినా.. హీరోలు మాత్రం ఇంకా థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో చాలా వరకు హీరోల సినిమాలు ఇప్పటికీ ఇంకా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఇక మార్చి 11, 18 తేదీల్లో ముగ్గురు హీరోల సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే…