Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డె.. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు అందుకే వచ్చాయా ?
Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డె.. హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం.. రాధేశ్యామ్.. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు మేకర్స్ ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలను చేస్తున్నారు. అయితే ప్రమోషన్లలో ఎక్కడా ప్రభాస్, పూజా హెగ్డె ఒకరినొకరు చూసుకోవడం లేదు. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు ఉన్నాయని.. వారి హావభావాలను చూస్తేనే అర్థమవుతుంది. ప్రమోషన్లలో ఒకరు మరొకరి పేరు చెబుతున్నారు. కానీ అది కూడా … Read more









