Jonna Dibba Rotte : పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండే జొన్న దిబ్బరొట్టె.. షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు..
Jonna Dibba Rotte : మన ఆరోగ్యానికి మేలు చేసే జొన్నలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. జొన్నలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జొన్నలతో చేసుకోదగిన ఆరోగ్యకరమైన వంటకాల్లో జొన్న దిబ్బ రొట్టెలు కూడా ఒకటి. జొన్న రవ్వతో చేసే ఈ దిబ్బ రొట్టెలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ దిబ్బ … Read more









