Pudina Tomato Rice : పుదీనా టమాటా రైస్‌ను ఇలా చేసి చూడండి.. సూపర్‌గా ఉంటుంది..!
Pudina Tomato Rice : మనం పుదీనాను కూడా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా పుదీనా ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో ఉపయోగించడంతో పాటు పుదీనాతో పుదీనా పచ్చడి. పుదీనా రైస్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పుదీనా రైస్ ను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









