Spinach : మ‌తిమ‌రుపు త‌గ్గి మెద‌డు యాక్టివ్‌గా మారాలంటే.. రోజూ దీన్ని తీసుకోండి..!

Spinach : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటూ ఉంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన, చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా, వయసు పెరిగే కొద్దీ కూడా, పలు రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు పెరకే కొద్దీ, వచ్చే సమస్యలు రాకుండా ఉండాలంటే, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. కొన్ని ఆహారాలని తీసుకోవడం వలన, శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. నిత్యం తీసుకునే ఆహారంలో, ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోండి. … Read more

Walking Without Shoes : వారానికి ఒక‌సారైనా చెప్పుల్లేకుండా వాకింగ్ చేయాల‌ట‌.. ఎందుకో తెలుసా..?

Walking Without Shoes : ఆధునిక కాలం, మోడ్రన్ స్టైల్ పేరుతో పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగుతున్న కాలం ఇది. ఇంట్లో మొత్తం నున్నని పాలిష్ బండలు, ఇంకా స్మూతైన చెప్పులు.. ఎక్కడా పాదాలకు గరుకు తగిలేది లేదు. ఉదయం బెడ్ మీద నుండి దిగింది మొదలు, మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు, వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్, కాకుంటే స్పోర్ట్స్ షూస్.. ఇంకా అయితే … Read more

Health : అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు..!

Health : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పినవి లేదంటే ఎక్కడైనా చదివినవి పాటిస్తూ ఉంటారు. ఈ ఆరోగ్య చిట్కాలను కనుక పాటించారంటే మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. పైగా చిటికెలో పలు సమస్యలని మనం దూరం చేసుకోవచ్చు. ఈ అనారోగ్య సమస్యలకి చిటికెలో పరిష్కారం కనబ‌డుతుంది. కడుపు నొప్పిగా ఉంటే ఇంగువ నీళ్లు కొంచెం బొడ్డు మీద ఉంచండి. ఇలా చేయడం వలన కడుపునొప్పి … Read more

Sleep After Lunch : మ‌ధ్యాహ్నం లంచ్ చేయ‌గానే చాలా మందికి నిద్ర ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

Sleep After Lunch : బ్రేక్ ఫాస్ట్‌, లంచ్, డిన్న‌ర్‌.. ఈ మూడింటిలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ త‌క్కువగా, లంచ్‌, డిన్న‌ర్ హెవీగా కానిచ్చేస్తారు. అయితే అలా లంచ్‌, డిన్న‌ర్ ఎక్కువ‌గా తిన్న వెంట‌నే అలాంటి వారికి నిద్ర వ‌స్తుంది. రాత్రంటే స‌హ‌జంగానే నిద్ర వ‌స్తుంది, అది కామ‌నే. కానీ.. మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన త‌రువాత కూడా కొంద‌రికి నిద్ర వ‌స్తుంది. అయితే నిజానికి అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Coconut Water : రోజూ పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ లాభాలు తెలిస్తే తప్పక ట్రై చేస్తారు..!

Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌లో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కేవ‌లం ఎండాకాలం మాత్ర‌మే దాహం తీర్చుకోవ‌డం కోసం, శ‌క్తి కోసం తాగుతారు. కానీ నిజానికి ఈ నీళ్ల‌ను ఏ కాలంలో అయినా తాగ‌వ‌చ్చు. ఎప్పుడు తాగినా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

Cotton Buds : కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదముందో తెలుసా..? చెవుల‌ను ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి..!

Cotton Buds : చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ ను వాడుతున్నారా.. కాటన్ బడ్స్‌ను వాడడం వలన చెవికి హానికరమట. కాటన్ ఇయర్ బడ్స్ వాడడం వలన ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది 7వేల మందికి చెవి సంబంధిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి. దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే ఇక … Read more

Breastfeeding : పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి..!

Breastfeeding : ఒక స్త్రీ జీవితంలో గ‌ర్భం ధరించ‌డం దగ్గరనుండి బిడ్డని కనేంత వరకు ఒక ఎత్తు. బిడ్డ పుట్టాక బిడ్డతో పాటుగా తనను, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చంటి బిడ్డను చూసుకునే క్రమంలో సరైన ఆహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. కానీ అది అసాధ్యం. ఏ రాత్రో చంటి బిడ్డ పాలకు లేచి ఏడుస్తాడో తెలియని పరిస్ధితి. కంటికి రెప్పలా బిడ్డని కాచుకుని చూసుకునే క్రమంలో కంటినిండా నిద్ర కరువవుతుంది. … Read more

Orange Peel : నారింజ పండ్ల తొక్క‌ల‌ను ప‌డేస్తున్నారా.. ఈ విష‌యాలు తెలిస్తే ఇక‌పై ప‌డేయ‌రు..!

Orange Peel : నారింజ పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. నారింజ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ మ‌న‌కు ఎదురయ్యే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంది. అలాగే అనేక ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు నారింజ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లుగుతాయి. అయితే కేవ‌లం నారింజ పండ్లే కాదు, వాటి తొక్క‌ల‌తోనూ మ‌న‌కు … Read more

Sweat : చెమ‌ట మ‌రీ ఎక్కువ‌గా వ‌స్తూ.. వాస‌న‌గా ఉంటుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Sweat : వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట. అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది. చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు, ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది. వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. చంక‌ల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డియోడరెంట్లకు బదులు … Read more

Memory Power : ఇది వ‌జ్రంతో స‌మానం.. ఎంత తింటే.. అంత మేథ‌స్సు, తెలివితేట‌లు పెరుగుతాయి..!

Memory Power : మనం ఎప్పుడు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి విషయాల గురించి అయినా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత తగ్గుతుందో మెదడు పనితీరు మందగిస్తుంది. మెదడు పనితీరులో అవకతవకలు ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి ఏకాగ్రత అనేది నెమ్మదిగా తగ్గుతుంది. మనం చేయాలనుకున్న పనిలో కూడా ఏకాగ్రత లోపిస్తుంది. అదేవిధంగా ఇష్టాలు, అయిష్టాలపైన కూడా ఏకాగ్రత అనేది ముడిపడి ఉంటుంది. మెదడు … Read more