Cinnamon Powder With Milk : పాలలో ఈ పొడిని కలిపి తాగండి.. షుగర్ వెంటనే అదుపులోకి వస్తుంది..!
Cinnamon Powder With Milk : దాల్చినను మనం, పలు రకాల వంటల్లో వాడుతూ ఉంటాము. కూరలు లేదంటే బిర్యానీ వంటివి చేయడానికి వాడుతూ ఉంటాము. దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. పాలతో పాటుగా దాల్చిన చెక్క పొడి తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. శరీరంలో ఇన్సులిన్ లోపం వలన, మధుమేహం సమస్య వస్తుంది. ఇన్సులిన్ శరీరంలో గ్లూకోస్ స్థాయిలని … Read more









