Kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

Kidneys : మ‌న శ‌రీరంలో కిడ్నీలు చాలా ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. మ‌న శ‌రీరంలో చేరే వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మూత్రం రూపంలో బ‌య‌ట‌కు పంపుతాయి. అందువ‌ల్ల ఇవి నిరంత‌రాయంగా పనిచేస్తూనే ఉంటాయి. క‌నుక వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలు స‌హాయ ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. 1. పాల‌కూర‌లో విట‌మిన్లు ఎ, సి, కె, ఐర‌న్‌, మెగ్నిషియం, ఫోలేట్‌లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌నుక … Read more

Fennel Seeds : రోజూ భోజ‌నం చేశాక ఒక స్పూన్ సోంపు గింజ‌ల‌ను తినండి.. ఎందుకంటే..?

Fennel Seeds : చాలా మంది సోంపుని తీసుకుంటూ ఉంటారు. భోజనం తిన్నాక సోంపు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. సోంపు గింజల వలన లాభాల‌ని పొందవచ్చు. చూశారంటే మీరు కూడా ఈసారి తప్పకుండా తింటారు. సోంపు గింజలు చిన్నగా వున్నా వాటి వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. క్యాల్షియం, మెగ్నీషియంతోపాటు పొటాషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు సోంపులో ఉంటాయి. సోంపు గింజలను తీసుకుంటే ఉద‌ర సంబంధిత సమస్యలు ఉండవు. అందుకే చాలామంది భోజనం తిన్న … Read more

Iron Foods : వీటిని రోజూ తిన్నారంటే చాలు.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..!

Iron Foods : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తోంది. మన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి హిమోగ్లోబిన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఐరన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత సమస్య కారణంగా ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. అందువల్ల రక్తహీనత సమస్య లేకుండా … Read more

Raisins And Jaggery : ఎండు ద్రాక్ష‌, బెల్లం.. ఈ రెండింటినీ ఇలా తీసుకోండి.. బ‌రువు వేగంగా త‌గ్గుతారు..!

Raisins And Jaggery : చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎండుద్రాక్ష, బెల్లం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. ఎండుద్రాక్ష, బెల్లంని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందొచ్చు. కొంచెం నీళ్లు తీసుకుని అందులో నాలుగు నుండి ఐదు ఎండు ద్రాక్షలను వేసి, రాత్రి అంతా నానబెట్టుకోండి. ఐదు గ్రాముల బెల్లం … Read more

Anjeer : రోజూ 3 తింటే చాలు.. శ‌రీరంలో జ‌రిగేది ఇదే..!

Anjeer : చాలా మంది ప్రతి రోజూ పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. అంజీరని కూడా చాలా మంది రోజు తీసుకుంటూ ఉంటారు. అంజీర పండ్లని తీసుకోవడం వలన చక్కటి లాభాలని పొందవ‌చ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంజీర పండ్లను తీసుకోవడం వలన చక్కటి లాభాలను పొందవచ్చు. అంజీర పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంజీర పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట వీటిని నానబెట్టుకుని ఉదయాన్నే … Read more

Carrot Oil : చ‌ర్మంపై ఎలాంటి దుర‌ద‌లు ఉన్నా.. జెట్ వేగంతో త‌గ్గిస్తుంది.. ఎంతో ఉప‌యోగ‌క‌రం..

Carrot Oil : ప్రస్తుత ఆధునిక కాలంలో వాతావరణంలో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు, అలాగే చర్మ సమస్యలతో యువత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చర్మ సమస్యలను తగ్గించడం కోసం ముందుగా హోం రెమిడీస్ ఉపయోగించి.. ఆతర్వాత వైద్యులను సంప్రదిస్తుంటారు. అయినా కూడా కొంత మందికి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించినా కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ముఖంపై ఏర్పడే మొటిమలు, చర్మంపై ఏర్పడే రాషెస్ వంటి సమస్యలను తగ్గించడానికి క్యారెట్ ఆయిల్ ఎంతో … Read more

Telagapindi : తెల‌గ‌పిండి గురించి తెలుసా.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

Telagapindi : చాలామంది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తెలియక దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని ఆహార పదార్థాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాటిని వీలైనంత వరకు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే వేరుశనగ నూనె ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుందని, వేరుశనగ నూనెను తీసుకుంటే ఎన్నో లాభాలను పొందచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి వేరుశనగ నూనెలో ఎటువంటి పోషకాలు ఉండవు. కేవలం కొవ్వు … Read more

Chickpeas : బాదం కన్న ఎక్కువ పోషకాలు వీటిల్లో ఉంటాయి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ప్ర‌యోజ‌నాలు..

Chickpeas : మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. ఎప్పుడైతే పోషకాలు మనకు సక్రమంగా అందుతాయో నిత్యం ఆరోగ్యంగా జీవనం గడుపుతారు. ఏదైనా అనారోగ్య సమస్యకు గురైతే చాలు ప్రతి ఒక్కరు బాదం, పిస్తా తినండి బలంగా ఉంటారు అంటూ సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఒక కేజీ బాదం ఖ‌రీదు దాదాపుగా రూ.800 ఉంటుంది. కేవలం గొప్పవారికి మాత్రమే ఆరోగ్యంలో బలహీనతలు ఉండవు, పేదవారు కూడా అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా వీరిలో పోషకాల‌ … Read more

Milk With Ghee : రాత్రి పూట పాల‌లో నెయ్యి క‌లిపి తాగితే.. ఎన్నో లాభాలు..!

Milk With Ghee : ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది ఆరోగ్యం బాగుండాలని పోషక విలువలు కలిగిన పాలని రోజు తాగుతూ ఉంటారు. మీరు కూడా రాత్రిపూట, ఉదయం పూట పాలు తాగుతున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. రాత్రి పూట పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. అయితే చాలామంది పాలల్లో తేనె వేసుకుని తీసుకుంటూ ఉంటారు. నిజానికి పాలల్లో నెయ్యి వేసుకుని తీసుకుంటే … Read more

Uric Acid Home Remedies : యూరిక్ యాసిడ్ ఉంటే.. ఉదయాన్నే ఈ కషాయంని తప్పక తీసుకోండి… వెంటనే తగ్గుతుంది..!

Uric Acid Home Remedies : చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నో సమస్యలు కారణంగా, చాలామంది సఫర్ అవుతున్నారు. ఏదేమైనా అనారోగ్య సమస్యలను అసలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఏదైనా సమస్య వచ్చిందంటే, దానిని పరిష్కరించుకోవాలి. లేకపోతే, అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్య చాలా ఎక్కువగా, ఈమధ్య ఉంటోంది. వయసుతో సంబంధం లేకుండా, చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే, కిడ్నీలో రాళ్లు … Read more