Cloves : రోజూ ఖాళీ క‌డుపుతో 2 ల‌వంగాల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves : మనం వంటల్లో లవంగాలని వాడుతూ ఉంటాము. లవంగాల‌ వలన కలిగే మేలు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. లవంగాలని తీసుకోవడం వలన వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్ళకి లవంగాలు చాలా చక్కగా పనిచేస్తాయి. గుండె సమస్యలు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటి నుండి కూడా బయట పడేస్తాయి. చాలామంది లవంగాలని నములుతూ ఉంటారు. అలా తీసుకోవడం … Read more

Tulsi Seeds : షుగ‌ర్ ఉన్న‌వారు ఈ గింజ‌ల‌ను త‌ప్ప‌నిసరిగా తినాలి.. ఎందుకంటే..?

Tulsi Seeds : తులసి గింజల వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని, చాలామందికి తెలియదు. తులసి గింజల్ని కచ్చితంగా తీసుకోండి. ఈ గింజల్ని తీసుకుంటే, చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. డిప్రెషన్, ఒత్తడి వంటి బాధల్ని కూడా తులసి గింజలు తొలగిస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు తులసిగింజలని తీసుకుంటే, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని, ఇది నియంత్రిస్తుంది. తులసి గింజలని నీళ్ళల్లో వేసి తీసుకోవచ్చు. లేదంటే, స్నాక్స్ ఏమైనాతయారుచేసి వేసుకోవచ్చు. చక్కెర … Read more

Cumin Water : పొద్దున్నే నీటికి బ‌దులుగా దీన్ని తాగండి.. పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది..!

Cumin Water : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. చాలామంది, ఉదయం లేవగానే మంచినీళ్ళని తాగుతూ ఉంటారు. రెండున్నర నుండి మూడు లీటర్ల వరకు లేచిన వెంటనే, చాలామంది నీళ్లు తీసుకుంటూ ఉంటారు. చాలామందికి, ఇది ఎప్పటి నుండో ఉన్న అలవాటు. కొంతమందికి మాత్రం ఉదయం లేవగానే నీళ్లు తాగడం అస్సలు నచ్చదు. ఉదయం లేవగానే నీళ్లు … Read more

Eggs : గుడ్లు తింటే గుండెకు ఏమైనా హాని క‌లుగుతుందా.. రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

Eggs : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏమీ మన దరి చేరవు. అయితే ఆరోగ్యం బాగుండడానికి చాలా మంది రోజు గుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్లు తింటే ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు. అయితే రోజుకి ఎన్ని గుడ్లు తీసుకోవాలి..? గుడ్లు తింటే గుండె మీద అది ప్రభావం చూపిస్తుందా.. అనే విషయాలని ఆరోగ్య నిపుణులు మనతో పంచుకున్నారు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు … Read more

Holy Basil Leaves For Diabetes : షుగర్ ఉన్నవాళ్ళకి ఈ మొక్క వరం.. ఈ సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి..!

Holy Basil Leaves For Diabetes : చాలా మంది ఈ రోజుల్లో, షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ వలన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. షుగర్ రాకుండా జాగ్రత్త పడటం అవసరం. షుగర్ వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా తీసుకొని, కంట్రోల్ లో ఉంచుకోవాలి. అయితే, షుగర్ పేషంట్లకి ఈ మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని గురించి ఈరోజు మనం చూద్దాం. తులసికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయుర్వేద మందుల్లో కూడా … Read more

Drinking Water : నీళ్ల‌ను రోజూ ఇలా తాగండి.. నెల రోజుల్లోనే 5 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Drinking Water : అధిక బ‌రువు.. నేటి త‌రుణంలో అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య ఇది. కార‌ణాలు ఏమున్నా ప్ర‌స్తుతం చాలా మంది స్థూల‌కాయులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో అలా పెరిగిన బ‌రువును త‌గ్గించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. కొంద‌రు మందులు మింగ‌డం, ఎక్స‌ర్‌సైజులు చేయ‌డం చేస్తుంటే ఇంకొంద‌రు యోగా, ప్రాణాయామం వంటి వాటిని అవలంబిస్తున్నారు. అయితే మీకు తెలుసా..? నీటి వల్లే మ‌నం అధిక శాతం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని. అవును, మీరు విన్న‌ది … Read more

Sesame Seeds : రోజూ ప‌ర‌గ‌డుపునే 1 స్పూన్ నువ్వుల‌ను తినండి.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Sesame Seeds : నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తెలుపు రంగు నువ్వులు, నలుపు రంగు నువ్వులు మనకి లభిస్తూ ఉంటాయి. నువ్వుల‌ను రోజువారీ వంటల్లో తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి వీల‌వుతుంది. నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన మన ఆరోగ్యం ఇంకాస్త మెరుగు పడుతుంది. ఆహారంలో నువ్వుల‌ను … Read more

Guava Leaves : జామ ఆకుల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటి లాభాలు తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Guava Leaves : మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో జామ పండ్లు కూడా ఒక‌టి. కొంద‌రు వీటిని ప‌చ్చిగా ఉండ‌గానే తింటారు. అయితే ఇవి సాధార‌ణంగా మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. అందుక‌నే దీన్ని పేద‌వాడి ఆపిల్ అని పిలుస్తారు. ఇక జామ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాటితోపాటు జామ ఆకులు కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జామ పండ్లే … Read more

Jin Shin Jyutsu : రాత్రి నిద్రకు ముందు మీ చేతి వేళ్లను ఇలా చేసి చూడండి. అద్భుత ఫలితాలొస్తాయి..!

Jin Shin Jyutsu : కేవలం 5 నిమిషాల పాటు ఈ సింపుల్ హ్యాండ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా శరీరాన్ని ఎలా ఉత్తేజంగా ఉంచుకోవచ్చో తెలుసుకోండి. శరీరంలోని కొన్ని భాగాలపై కొంత సేపు ఒత్తిడి కలిగించడం ద్వారా పలు రుగ్మతలను నయం చేసుకోవచ్చని ఆక్యుప్రెషర్ వైద్యం చెబుతోంది. మనలో అధిక శాతం మందికి దీని గురించి తెలుసు. అయితే ఇప్పుడు చెప్పబోయే జిన్ షిన్ జ్యుత్సు అనే పురాతనమైన విధానం కూడా సరిగ్గా ఇదే విధంగా పనిచేస్తుంది. … Read more

రాత్రి భోజ‌నాన్ని ఏ స‌మ‌యంలోగా చేస్తే మంచిది..?

ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా ప్రస్తుతం చాలామంది రాత్రిపూట ఆహారాన్ని చాలా ఆలస్యంగా తీసుకుంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని వైద్యనిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల శ‌రీర మెటబాలిజం దెబ్బతింటుందని వారు అంటున్నారు. అలాగే అధిక బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుందని, దీంతో డయాబెటిస్, గుండెపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనుక రాత్రిపూట వీలైనంత త్వరగా భోజనం చేయాలని … Read more