Budama Kayalu : ఇవి ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎందుకంటే..?

Budama Kayalu : బుడమకాయల‌ను పూర్వ కాలంలో ఎక్కువగా వాడేవారు. బుడమకాయల‌తో పప్పు, ఆవకాయ, కూర, పచ్చడి చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి. బుడమకాయలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బుడమకాయల‌లో విటమిన్ సి, ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. అధిక బరువును తగ్గించడానికి సహాయపడ‌తాయి. ఫైబర్ సమృద్దిగా ఉండ‌డం వలన కడుపు … Read more

Curd : పెరుగును ఈ పదార్థాలతో విడిగా కలిపి తినండి.. అద్భుత ఫలితాలు పొందండి..

Curd : పాల‌ను తోడు వేసి త‌యారు చేసే పెరుగంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రైతే భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినంది అస్స‌లు సంతృప్తి చెంద‌రు. భోజ‌నం అసంపూర్తిగా ముగిసిన‌ట్టుగానే భావిస్తారు. అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మ‌న‌కు అనేక ర‌కాల లాభాలే ఉన్నాయి. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో పెరుగుతో క‌లిపి ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తింటే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సులభంగా దూరం చేసుకోవ‌చ్చు. ఆ ఆహారాలు … Read more

Liver : వీటిని రోజూ తినండి.. లివర్ మ‌ళ్లీ కొత్త‌గా మారుతుంది..!

Liver : చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలు కలగకూడదంటే మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని పాటించడం మంచిది. ఏదైనా సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం కూడా మంచిది. అయితే, ఎప్పుడైనా లివర్ సమస్యలు ఉంటే, ఈ ఆహార పదార్థాలని తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు, వీటిని తీసుకుంటే ఎంతో మంచిది. లివర్ సమస్యలు ఉంటే, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే … Read more

How To Take Garlic : వెల్లుల్లిని అస‌లు ఎలా తినాలి.. చాలా మందికి తెలియ‌దు..!

How To Take Garlic : ఆరోగ్యానికి వెల్లుల్లి, ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పురాతన కాలం నుండి, వెల్లుల్లిని మనం వంటల్లో వాడుతున్నాము. వెల్లుల్లిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకోవడం వలన, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వెల్లుల్లి ని మనం కూరల్లో వేసుకోవచ్చు. తాలింపు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు. చాలామంది వెల్లుల్లితో, పచ్చడి వంటివి కూడా తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఎలా తీసుకున్న సరే, … Read more

Sorakaya Juice Benefits : సొర‌కాయ జ్యూస్‌ను రోజూ ఖాళీ క‌డుపుతో తీసుకోండి.. ఎన్నో అద్భుత‌మైన ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Sorakaya Juice Benefits : ఆరోగ్యానికి సొరకాయ చాలా మేలు చేస్తుంది. చాలా మంది, సొరకాయని రెగ్యులర్ గా వంటల్లో వాడుతూ ఉంటారు. కొంతమంది ఖాళీ కడుపుతో, సొరకాయ జ్యూస్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. చాలా మందికి సొరకాయ జ్యూస్ ని, ఖాళీ కడుపుతో తీసుకుంటే, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయం తెలీదు. నిజానికి సొరకాయలో విటమిన్స్, మినరల్స్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు ఇందులో బాగా తక్కువ … Read more

Green Juice : రోజూ ఉద‌యాన్నే ఈ జ్యూస్‌ను తాగండి.. ఎలాంటి రోగాలు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

Green Juice : ప్రతిరోజు ఉదయం చాలామంది ఆరోగ్యకరమైన సూత్రాలని పాటిస్తూ, రోజుని మొదలు పెడుతూ ఉంటారు. నిజానికి ఉదయం అల్పాహారం మొదలు, రాత్రి నిద్రపోయే వరకు ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఈసారి వీటిని మీరు అలవాటు చేసుకోండి. అప్పుడు, మీ ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకోవచ్చు. ఆకుపచ్చ జ్యూసులు తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆకుపచ్చ జ్యూస్ ని తీసుకుంటే, పోషకాలు బాగా అందుతాయి. అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. … Read more

Ivy Gourd : దొండకాయల‌ను తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.. ఇవి తెలిస్తే దొండకాయల‌ను తప్పక తింటారు..

Ivy Gourd : మ‌న‌కు మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. చాలా మంది దొండకాయల‌ను తినడానికి ఇష్టపడరు. కానీ అది చేసే మేలు తెలిస్తే తప్ప‌కుండా తింటారు. అయితే దొండకాయల‌ను ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతోపాటు, దొండ ఆకులను కూడా తింటారు. కారణం ఇందులో ఉంటే విటమిన్లు, ఖనిజ లవణాలే. దొండకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే.. కనీసం వారంలో … Read more

Buttermilk : రోజూ ఒక గ్లాస్‌ మజ్జిగను తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?

Buttermilk : వేసవికాలంలో సహజంగానే మన శరీరం వేడిగా మారుతుంటుంది. ఇక బయట తిరిగి వస్తే చాలు.. విపరీతమైన వేసవితాపం ఉంటుంది. దీంతో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు మనం యత్నిస్తాం. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు అత్యుత్తమ ఆహారంగా మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో ఒకటి.. మజ్జిగ. మజ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్‌ పలుచని మజ్జిగతో కాస్త శొంఠి పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి చల్ల చల్లగా తాగితే వచ్చే మజాయే వేరు. ఈ … Read more

Betel leaves benefits : భోజనం తర్వాత.. ఇది ఒకటి తింటే షుగర్ వ్యాధి అస్సలు రాదు..!

Betel leaves benefits : ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ కూడా మనం వాటిపై దృష్టి సారించడం లేదు. కానీ కొన్ని సమస్యలను మన ఇంట్లోనే పరిష్కారం చూపే ఔషధాలు ఉన్నా.. చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అనేక … Read more

Metabolism : ఈ 10 చిట్కాల‌ను పాటిస్తే.. అధిక బ‌రువు త‌గ్గ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

Metabolism : కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది..? అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు..? అయితే అందుకు మెటబాలిజమే కారణం. మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట. మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కానీ … Read more