Allam Murabba : చలికాలంలో దీన్ని రోజూ ఒక ముక్క తినండి చాలు.. దగ్గు, జలుబు అన్నీ మాయం..!
Allam Murabba : చలికాలంలో, దీనిని ఒక్క ముక్క తీసుకుంటే చాలు, ఎన్నో సమస్యలకు చెక్ పెట్టచ్చు. జలుబు, దగ్గు, పైత్యం, వికారం, గ్యాస్ మొదలు చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. చలికాలం మొదలైంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఈ కాలంలో వస్తూ ఉంటాయి. చలికాలంలో, సమస్యల్ని పోగొట్టడానికి, అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లం మురబ్బా తీసుకుంటే, ఎన్నో లాభాలను పొందవచ్చు. ఉదయం పరగడుపున అల్లం మురబ్బాని ఒక ముక్క తింటే చాలు. ఎంతో చక్కటి … Read more









