Hair Growth : ఉల్లిపాయలతో ఇలా చేస్తే.. మీ జుట్టు వద్దన్నా సరే పెరుగుతూనే ఉంటుంది..!
Hair Growth : నేటి తరుణంలో అందంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా తమ అందాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే అందం విషయానికి వస్తే ముఖంతోపాటు ప్రధానంగా చెప్పుకోదగినవి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా వాటిని చూసి ఆకర్షింపబడతారు. ఈ క్రమంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసంతో వెంట్రుకలకు పోషణను ఎలా అందించవచ్చో ఇప్పుడు … Read more









