Cardamom : పురుషులు యాల‌కుల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.. రోజూ ఈ స‌మ‌యంలో తినాలి..!

Cardamom : మ‌నం వంట‌ల త‌యారీలో సుగంధ ద్ర‌వ్యాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ సుగంధ ద్ర‌వ్యాల‌లో యాల‌కులు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. యాల‌కులు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. యాల‌కులు అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయ‌ని ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌ల‌ల్లో రుజువైంది. ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన … Read more

Meals : భోజ‌నం చేసిన వెంట‌నే ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కూడ‌దు..!

Meals : ప్రతిరోజు టైం టు టైం భోజనం చేయడం చాలా ముఖ్యం. చాలా మంది భోజనాన్ని, అల్పాహారాన్ని ఆలస్యంగా తింటుంటారు. ఏవేవో పనులు ఉన్నాయని ఆలస్యంగా తింటుంటారు. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే భోజనం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేశారంటే కచ్చితంగా మీరే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. భోజనం చేసిన తర్వాత టీ తాగడం అసలు మంచిది కాదు. భోజనం చేశాక … Read more

Beetroot For Liver : ఇది లివ‌ర్‌న క్లీన్ చేసి పెడుతుంది.. మిస్ చేయ‌కుండా తీసుకోండి..!

Beetroot For Liver : ప్రతి ఒక్కరూ కూడా, అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండడం కోసమే చూస్తారు. చాలామంది, ఈరోజుల్లో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం పై, దృష్టి పెట్టడం కూడా చాలా అవసరం. లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టకపోతే, అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గాలంటే, కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవాళ్లు, సాయంత్రం 6 గంటలకే డిన్నర్ తీసేసుకోవాలి. ఉడికించిన ఆహార … Read more

ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం కోసం ఈ 5 ర‌కాల జ్యూస్‌ల‌ని తాగండి..!

ఆహార నియమాల ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందనే విష‌యం మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆహార ప‌దార్దాల ద్వారా చాలా వ‌ర‌కు జ‌బ్బులు త‌గ్గుతాయ‌ని ఆయుర్వేదంలో చెప్ప‌బ‌డింది. ముఖ్యంగా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఈ పండ్లు, కూరగాయలను జ్యూస్ రూపంలో కూడా తాగవచ్చు.సరైన జీవనశైలిని పాటించకపోవడం, వాయుకాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులు పాడవుతాయి. దీనికి ఊపిరితిత్తులు శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేసే … Read more

Drinking Water : నీరు తాగడానికి సరైన పద్దతి ఇదే.. ఎట్టిపరిస్థితుల్లో ఈ పొరపాట్లని మాత్రం చెయ్యకండి..!

Drinking Water : ఆరోగ్యానికి నీళ్లు ఎంత అవసరం అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆరోగ్యానికి నీళ్లు చాలా అవసరం. మన ఆరోగ్యం బాగుండాలంటే, ఎలా పోషకాహారాన్ని తీసుకుంటామో అలానే నీళ్లు కూడా తీసుకుంటూ ఉండాలి. అయితే నీళ్లు తాగడానికి కూడా పద్ధతి ఉంటుంది. నీళ్లు ఎలా తాగితే మంచిది, ఎలా తాగకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మంచినీళ్ళని తాగేటప్పుడు నిలబడి అస్సలు తాగకండి. నిలబడి నీళ్లు తాగడం మంచిది కాదు. ఉదయం ఖాళీ కడుపు … Read more

రోటీల‌ని డైరెక్ట్‌గా గ్యాస్ మంట‌పై కాలిస్తే ఎంత ప్ర‌మాద‌మో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. రాత్రి పూట అన్నం తిన‌కుండా చ‌పాతీలు లేదంటే పుల్కాల‌ని తింటూ ఉంటారు.అయితే నూనె లేకుండా కొంద‌రు రోటీల‌ని లేదంటే పుల్కాల‌ని డైరెక్ట్‌గా గ్యాస్ స్ట‌వ్ మంట‌పైనే కాల్చేస్తారు. ఇలా కాల్చిన చపాతీలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ నుంచి విడుదలయ్యే హానికర రసాయనాలు క్యాన్సర్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. వంటగ్యాస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ … Read more

Brinjal : ఆప‌రేష‌న్ చేయించుకున్న‌వాళ్లు వంకాయ తిన‌కూడ‌దా.. డాక్ట‌ర్లు అలా ఎందుకు చెబుతారు..?

Brinjal : ఆపరేషన్ చేయించు కోవాల్సినప్పుడు, సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకొవ్వరు వైద్యులు. ఆహారమే కాదు.. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు. అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతారు. సర్జరీ చేయించుకున్న తర్వాత క‌చ్చితంగా వంకాయను తినొద్దు అని చెబుతారు వైద్యులు. అయితే ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ వైద్యుడు అయినా సర్జరీ చేసే ముందు మ‌త్తు మందును … Read more

Health Tips : భ‌ర్త‌లు చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే.. భార్య‌ల‌కు అనారోగ్యాలు వ‌స్తాయట‌..!

Health Tips : కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మొద‌ట ఆ కుంటుంబంలోని మ‌హిళ ఆరోగ్యంగా ఉండాలి. భౌతికంగా స్త్రీలు పురుషుల కంటే కాస్త బ‌ల‌హీనంగా ఉంటారు. ప్ర‌తి నెల వ‌చ్చే పీరియ‌డ్స్ వ‌ల్ల కూడా మ‌రింత బ‌ల‌హీనంగా త‌యార‌వుతారు. వీటన్నింటికి తోడుగా కుటుంబంలో జ‌రిగే గొడ‌వ‌లు కొంద‌రు భ‌ర్తలు చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మ‌హిళ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. అంతే కాకుండా కొంత‌మంది భ‌ర్త‌ల వ‌ల్ల భార్య‌లు త్వ‌ర‌గా అనారోగ్యానికి సైతం గుర‌వుతున్నార‌ని తాజాగా … Read more

Coconut Oil : కొబ్బ‌రినూనెతో ఇన్ని లాభాలు ఉన్నాయా.. చెబితే న‌మ్మ‌లేరు..!

Coconut Oil : కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. కొబ్బరి నూనెతో ఆరోగ్యమే కాదు. అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసుకుంటే కచ్చితంగా మీరు షాక్ అవుతారు. కొబ్బరి నూనె వలన తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, దంతాల సమస్యలు ఇటువంటివి ఏమీ కూడా కలగవు. అందుకే పూర్వీకులు కొబ్బరి నూనెని ఎక్కువగా ఉపయోగించేవారు. చిన్నతనంలో ఒక బాలుడు దృష్టి తగ్గింది. … Read more

Red Onions For Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం చూపే ఎర్ర ఉల్లిపాయ‌.. ఎలా వాడాలంటే..?

Red Onions For Thyroid : ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం అనేక ర‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నాం. ఇవి లేకుండా మ‌నం ఏ కూరా వండ‌లేం. ఉల్లిపాయ‌ల‌ను మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల పోష‌కాల‌తోపాటు చ‌క్క‌ని ఆరోగ్యం కూడా మ‌న సొంత‌మ‌వుతుంది. అయితే థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు ప్ర‌ధానంగా ఎర్ర ఉల్లిపాయ‌లతో ఓ సుల‌భ‌మైన చిట్కాను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం పొందేందుకు వీలు క‌లుగుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. … Read more