Mustard : వంట‌ల్లో వాడే ఆవాలు మ‌న‌కు ఇంత మేలు చేస్తాయా.. ఇన్నాళ్లూ తెలియ‌లేదే..

Mustard : ఆవాల‌ను మ‌నం స‌హ‌జంగానే రోజూ వంట‌ల్లో వేస్తుంటాం. మామిడి కాయ ప‌చ్చ‌డి పెడితే అందులో ఆవ పిండి వేస్తారు. ఆవాలు లేదా ఆవ పిండిని వంట‌ల్లో వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే వాస్త‌వానికి ఆయుర్వేదం ప్ర‌కారం ఆవాలు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఆవాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజనాలు పొంద‌వ‌చ్చు. వీటితో ప‌లు వ్యాధులు న‌యం అవుతాయి. ఆవాల‌తో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

Over Weight : రాత్రి పూట ఈ త‌ప్పులు చేస్తున్నారా.. అధికంగా బ‌రువు పెర‌గ‌డం త‌థ్యం..

Over Weight : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకోస‌మే ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం, డైటింగ్ పాటించ‌డం వంటివి చేస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌లేక‌పోతుంటారు. ఇక కొంద‌రు చేసే త‌ప్పులే వారి బ‌రువును పెంచుతున్నాయి. ముఖ్యంగా కొంద‌రు రాత్రి పూట చేస్తున్న త‌ప్పుల వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. ఈ త‌ప్పులు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట … Read more

Bald Head : పురుషులు ఈ త‌ప్పులు చేస్తున్నారా.. అయితే బ‌ట్ట‌త‌ల గ్యారంటీగా వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

Bald Head : ప్ర‌స్తుత త‌రుణంలో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య అనేది చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే బ‌ట్ట‌త‌ల వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశ పారంప‌ర్యంగా కాకుండా కొంద‌రికి ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా బ‌ట్ట‌త‌ల వ‌స్తోంది. జుట్టు క్ర‌మ క్ర‌మంగా రాలిపోతూ చివ‌ర‌కు బ‌ట్ట‌త‌ల మిగులుతుంది. అయితే బ‌ట్ట‌త‌ల వచ్చేందుకు కొంద‌రు వారు చేసే త‌ప్పులు కూడా కార‌ణ‌మ‌వుతుంటాయి. అవేమిటో ఇప్పుడు … Read more

Jaggery : రోజూ బెల్లం తింటే.. ఇన్ని ఉప‌యోగాలా.. పురుషులు విడిచిపెట్ట‌కుండా తినాలి..!

Jaggery : ప్ర‌స్తుతం చ‌క్కెర వాడ‌కం అధిక‌మైంది. దీంతో చాలా మంది అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నారు. చ‌క్కెర‌ను అధికంగా తిన‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెర‌గ‌డ‌మే కాకుండా.. టైప్ 2 డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. అయితే చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా మ‌నం బెల్లాన్ని తిన‌వ‌చ్చు. చ‌క్కెర అందించే తీపి రుచిని ఇవ్వ‌డంతోపాటు బెల్లం మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తుంది. ఇక బెల్లాన్ని ఎలా ఉప‌యోగిస్తే.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Mint Tea : పుదీనా టీని తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Mint Tea : ఆరోగ్యంగా ఉండాల‌ని చెప్పి ప్ర‌స్తుతం చాలా మంది అనేక ర‌కాల మార్గాల‌ను అనుసరిస్తున్నారు. వాటిల్లో హెర్బ‌ల్ టీల‌ను తాగ‌డం కూడా ఒక‌టి. మ‌న‌కు అనేక ర‌కాల హెర్బ‌ల్ టీలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొంద‌రు ఇంట్లోనే వీటిని త‌యారు చేసుకుని తాగుతుంటారు. పుదీనా, కొత్తిమీర వంటి వాటితో హెర్బ‌ల్ టీల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. అయితే ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైనవే అయిన‌ప్ప‌టికీ అంద‌రికీ ఇవి ప‌డ‌వు. అందువ‌ల్ల ఈ టీ లు ప‌డని వారు … Read more

Coconut Water : రోజూ ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌లో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కేవ‌లం ఎండాకాలం మాత్ర‌మే దాహం తీర్చుకోవ‌డం కోసం, శ‌క్తి కోసం తాగుతారు. కానీ నిజానికి ఈ నీళ్ల‌ను ఏ కాలంలో అయినా తాగ‌వ‌చ్చు. ఎప్పుడు తాగినా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

Millets : చిరుధాన్యాల‌ను తింటే.. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌చ్చి క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా.. ఇలా చేయండి..!

Millets : ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌జ‌ల‌కు వారు తీసుకునే ఆహారం ప‌ట్ల గానీ వారి ఆరోగ్యం ప‌ట్ల గానీ అవ‌గాహ‌న పెరిగింద‌నే చెప్ప‌వచ్చు. దీంతో చాలా మంది ప్ర‌జ‌లు తెల్ల‌ని రైస్ బ‌దులుగా చిరుధాన్యాలు లేదా తృణ ధాన్యాలు తీసుకోవ‌డం చేస్తున్నార‌నడంలో సందేహం లేదు. వీటిలో ఉండే ఫైబ‌ర్, ఎమినో యాసిడ్స్, విట‌మిన్లు, ఖ‌నిజాలు ఇంకా ఎన్నో అత్య‌వ‌స‌ర‌ పోష‌క విలువ‌లు ఉండ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తుంది. అలాగే గ్లూటెన్ ప‌డ‌నివారు గోధుమ‌ల‌కు ప్ర‌త్యామ్నాయంగా కూడా … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ వ్యాధికి చ‌క్క‌ని ప‌రిష్కారం.. వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది..

Blood Sugar Levels : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో చ‌క్కెర వ్యాధి కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ వ్యాధి బారిన‌ప‌డుతున్నారు. చ‌క్కెర వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, ఊబ‌కాయం, థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి వాటిని షుగ‌ర్ వ్యాధి రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ … Read more

Pillow Under Legs : పాదాల కింద దిండు పెట్టుకుని నిద్రిస్తే.. ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Pillow Under Legs : సాధార‌ణంగా మనలో కొంద‌రు నిద్రించేట‌ప్పుడు పాదాల కింద దిండు పెట్టుకొని నిద్రిస్తుంటారు. పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ‌నం అనేక‌ పనులు చేసి అలసిపోతూ ఉంటాం. మనలో చాలామందికి విపరీతమైన కాళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలా కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఈ క్ర‌మంలో నిద్ర సరిగా లేకపోతే … Read more

Thati Kallu : తాటిక‌ల్లుతో ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల‌కు చెక్‌.. ఎన్నో లాభాలు ఉంటాయి..

Thati Kallu : క‌ల్లు.. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. క‌ల్లులో కూడా తాటిక‌ల్లు, ఈత క‌ల్లు, కొబ్బ‌రి క‌ల్లు వంటి ర‌కాలు ఉన్నాయి. వీటిలో తాటి క‌ల్లును తాగడం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. తాటి చెట్టు నుండి తాటి ముంజ‌ల‌తో పాటు తాటి క‌ల్లు కూడా ల‌భిస్తుంది. తాటి క‌ల్లును సురాపానంగా భావిస్తారు. ఇది దాదాపు ఆల్కాహాల్ కు స‌మానంగా ఉంటుంది. ఆల్కాహాల్ తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి … Read more