Health Tips : రోజూ 8 గంటల కన్నా ఎక్కువ సేపు కూర్చుని పనిచేస్తున్నారా.. అయితే మీకు ఈ ప్రమాదాలు పొంచి ఉన్నట్లే..
Health Tips : నేటి తరుణంలో ఎక్కడ చూసినా కూర్చుని చేసే జాబ్‌లు ఎలా పెరిగిపోయాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు శారీరక శ్రమ ఉండే ఉద్యోగాలు ఉండేవి. దీనికి తోడు మన పూర్వీకులు ఎక్కువగా చేతి వృత్తులు, వృత్తి పనులు చేసేవారు. అవి ఎంతో కొంత శారీరక శ్రమను కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దాదాపుగా ఎక్కడ చూసినా యంత్రాలు వచ్చేశాయి. దీంతో మనుషుల పని తేలికైంది. శారీరక శ్రమ తగ్గింది. ఎక్కువగా … Read more









