Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు దీంతో శాశ్వ‌త ప‌రిష్కారం.. నిపుణులు చెబుతున్న మాట‌..!

Thyroid : థైరాయిడ్ గ్రంథి.. దీనినే అవ‌టు గ్రంథి అని కూడా అంటారు. ఇది మెడ మ‌ధ్య భాగంలో గొంతు ముందుండే అవ‌య‌వం. ఇది వినాళ‌ గ్రంథుల‌న్నింటిలో కంటే పెద్ద‌ది. శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఇది శారీర‌క ఎదుగుద‌ల‌లో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. ఇది గ్రంథి ప‌నితీరు అదుపు త‌ప్ప‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి. ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ క‌లిగిన … Read more

Sonthi : అన్నంలో మొద‌టి ముద్ద‌గా శొంఠి పొడిని క‌లిపి తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Sonthi : శొంఠి.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఎండ‌బెట్టిన అల్లాన్నే శొంఠి అంటారు. అల్లంపై ఉండే పొట్టును తీసి సున్న‌ప్పు తేట‌లో ముంచి శొంఠిని త‌యారు చేస్తారు. ఆయుర్వేదంలో శొంఠిని అనేక వ్యాధుల‌ను న‌యం చేసే ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. మొద‌టి ముద్ద‌గా అన్నంలో శొంఠి పొడిని క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల తీసుకున్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌డ‌మే కాకుండా ఆక‌లి కూడా పెరుగుతుంది. గోరు వెచ్చ‌ని నీటిలో శొంఠిపొడిని, తేనెను క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతారు. … Read more

రాత్రి నిద్రించే ముందు రెండు యాల‌కులు తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగండి.. ఈ లాభాలు క‌లుగుతాయి..

వంటింటి దినుసుగా మ‌నంద‌రికీ సుప‌రిచిత‌మైన వాటిల్లో యాల‌కులు కూడా ఒక‌టి. యాల‌కులు చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. తీపి ప‌దార్థాలతోపాటు వంటల త‌యారీలో కూడా దీనిని మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం చేసే వంటల్లో యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచితోపాటు వాస‌న కూడా పెరుగుతుంది. సుగంధ ద్ర‌వ్యాల్లో రారాణిగా పిల‌వ‌బ‌డే యాల‌కుల గొప్ప‌త‌నాన్ని గుర్తించిన మ‌న పూర్వీకులు వీటిని వంటింట్లో భాగంగా చేశారు. యాల‌కుల్లో ఉండే ఔష‌ధ గుణాల గురించి, వీటిని ఉప‌య‌గించ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

ల‌వంగాల‌తో క‌లిగే లాభాల‌ను తెలుసుకోవాల్సిందే.. లేదంటే న‌ష్ట‌పోతారు..

వంట‌ల్లో సుగంధ ద్ర‌వ్యాల‌ను మ‌నం ఎంతో కాలం నుండి ఉప‌యోగిస్తూ వ‌స్తున్నాం. శాకాహార‌మైనా, మాంసాహార‌మైనా వాటిలో సుగంధ ద్ర‌వ్యాల‌ను వేయ‌గానే వాటి రుచి మ‌రింత పెరుగుతుంది. మ‌నం వంట‌ల్లో తర‌చూ ఉప‌యోగించే సుగంధ ద్ర‌వ్యాల్లో ల‌వంగం మొగ్గ‌లు కూడా ఒక‌టి. సుగంధ ద్ర‌వ్యాల్లో మేటిగా పిలిచే ల‌వంగం మొగ్గ‌ల‌ను పూర్తిగా విర‌బూయ‌కుండానే చెట్టు నుండి వేరు చేస్తారు. ల‌వంగం మొగ్గ‌లు గులాబీ రంగులో ఉంటాయి. వీటిని ఎండ‌బెట్టిన త‌రువాత న‌ల్ల‌గా మారుతాయి. ల‌వంగాల‌ను కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా … Read more

Black Pepper : భోజ‌నానికి ముందు మిరియాల పొడి, తేనెల‌ను క‌లిపి తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Black Pepper : ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. చాలా కాలం నుండి మ‌నం వంట‌ల్లో మిరియాల‌ను ఉప‌యోగిస్తున్నాం. మిరియాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. మ‌న‌కు వ‌చ్చే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మిరియాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆయుర్వేదంలో కూడా మిరియాల‌ను అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా చాలా కాలం నుండి ఉప‌యోగిస్తున్నారు. వీటి గొప్ప‌త‌నం తెలుసుకున్న మ‌న పూర్వీకులు … Read more

Turmeric : ప‌సుపులో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు తెలుసా ? న‌మ్మలేరు..!

Turmeric : భార‌తీయ సంప్ర‌దాయంలో ప‌సుపుకు విశేష ప్రాధాన్య‌త ఉంది. భార‌తీయులు సుమారుగా 3 వేల సంవ‌త్ప‌రాలుగా ప‌సుపును పూజా సామాగ్రిగా, ఔష‌దంగా, సౌంద‌ర్య సాధ‌నంగా, వంట‌ల త‌యారీలో.. ఇలా ప‌లు ర‌కాలుగా ఉప‌యోగిస్తున్నారు. మ‌న పూర్వీకులు ఏ ఆచారాన్ని ఆచ‌ర‌ణ‌లో తెచ్చినా దాని వెనుక ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. నిత్య జీవితంలో ప‌సుపును వాడ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌సుపు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప‌సుపు మ‌న‌కు … Read more

Black Cumin : న‌ల్ల జీల‌క‌ర్ర‌తో ఉప‌యోగాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Black Cumin : మ‌న వంటింట్లో పోపుల గిన్నెలో ఉండే వాటిల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికీ తెలుసు. జీల‌క‌ర్ర‌లో మ‌నం త‌ర‌చూ ఉప‌యోగించే జీల‌క‌ర్ర కాకుండా న‌ల్ల జీల‌క‌ర్ర కూడా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. న‌ల్ల జీల‌క‌ర్రను ఉప‌యోగించి మ‌నం అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. న‌ల్ల జీల‌క‌ర్ర వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల గురించి, దీనిని వాడ‌డం వ‌ల్ల … Read more

Pippallu : పిప్ప‌ళ్ల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Pippallu : పిప్ప‌ళ్లు.. ఇవి మ‌నందరికీ తెలుసు. పూర్వ‌కాలంలో ప్రతి ఇంట్లో ఈ పిప్ప‌ళ్లు ఉండేవి. పిప్ప‌ళ్ల‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లను న‌యం చేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పిప్ప‌ళ్ల‌ వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డానికి పిప్ప‌ళ్ల‌ను ఏవిధంగా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌డుపు నొప్పి, అజీర్తితో బాధ‌ప‌డే వారు పిప్ప‌ళ్ల‌ను, వ‌స‌ను … Read more

Karakkaya : ఆరోగ్యాన్ని ఇచ్చే త‌ల్లి.. క‌ర‌క్కాయ‌.. దీంతో ఏయే రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చంటే..?

Karakkaya : మ‌న‌కు వ‌చ్చే అనేక రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఉప‌యోగించే త్రిఫ‌ల చూర్ణం గురించి మ‌నంద‌రికీ తెలుసు. త్రిఫ‌ల చూర్ణం త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో క‌ర‌క్కాయ ఒక‌టి. క‌ర‌క్కాయ మ‌న‌కు త‌ల్లి వంటిద‌ని ఆయుర్వేద నిపుణులు అంటుంటారు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌ర‌క్కాయ‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. కర‌క్కాయ వ‌గ‌రు, తీపి, చేదు రుచుల‌ను క‌లిగి … Read more

Biryani Leaves : బిర్యానీ ఆకుల‌తో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Biryani Leaves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల‌ల్లో బిర్యానీ ఆకు కూడా ఒక‌టి. బిర్యానీ, పులావ్ ల‌తోపాటు వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో కూడా మ‌నం ఈ బిర్యానీ ఆకునే ఉప‌యోగిస్తాము. దీనిని సంస్కృతంలో తేజ ప‌త్ర‌, పాక‌రంజ‌న అని, హిందీలో తేజ ప‌త్ అని పిలుస్తారు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా దీనిని ఉప‌యోగిస్తారు. ఈ ఆకుల చూర్ణం లేదా క‌షాయం తీపిగా, వ‌గ‌రుగా ఉండి సువాస‌న‌ను క‌లిగి … Read more