Aloe Vera : క‌ల‌బంద‌లో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. తెలిస్తే వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Aloe Vera : క‌ల‌బంద‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. మ‌న ఆరోగ్యానికి క‌ల‌బంద ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. దీంతో మార్కెట్ లో క‌ల‌బంద ఉత్ప‌త్తుల‌కు గిరాకీ పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. జుట్టును నుండి పాదాల వ‌ర‌కు వాడే అనేక ర‌కాల ఔష‌ధాల్లో క‌ల‌బంద‌ను విరివిరిగా ఉప‌యోగిస్తున్నారు. నీటి వ‌స‌తి లేని చోట కూడా క‌ల‌బంద చ‌క్క‌గా పెరుగుతుంది. క‌ల‌బంద వ‌ల్ల మ‌న‌కు ఎంతో క‌లుగుతుంద‌ని మ‌న ఋషులతో పాటు నేటిత‌రం శాస్త్ర‌వేత్త‌లు కూడా చెబుతున్నారు. క‌ల‌బంద … Read more

Cinnamon : షుగ‌ర్‌ను త‌గ్గించి కొవ్వును మొత్తం క‌రిగించే దాల్చిన చెక్క‌.. ఎలా తీసుకోవాలంటే..?

Cinnamon : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దాల్చిన‌ చెక్క‌ను ఎంతో కాలంగా మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాం. దాల్చిన చెక్క చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుంది. దాల్చిన చెక్క‌లో చ‌క్క‌టి వాస‌న‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. దాల్చిన చెక్క‌ను ప‌వ‌ర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్లుగా చెప్ప‌వ‌చ్చు. దీనిని వాడ‌డం వ‌ల్ల … Read more

Nalla Thumma Kayalu : పురుషుల స‌మ‌స్య‌లు, విరిగిన ఎముక‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కాయ‌లు.. ఎలా వాడాలంటే..?

Nalla Thumma Kayalu : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు, చెట్లు ఉంటాయి. కానీ వీటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయని వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందుతామ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఇలా మ‌న‌కు విరివిరిగా ల‌భించ‌డంతో పాటు ఔష‌ధ గుణాల‌ను క‌లిగిన మొక్క‌ల‌ల్లో తుమ్మ చెట్టు ఒక‌టి. పొలాల ద‌గ్గ‌ర‌, రోడ్డు ప‌క్క‌ల ఎక్క‌డ పడితే అక్క‌డ ఈ చెట్లు క‌నిపిస్తాయి. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది … Read more

Amla Juice : ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకున్నారా..?

Amla Juice : మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే చెట్ల‌ల్లో ఉసిరి చెట్టు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఉసిరికాయ‌ను ఇంగ్లీష్ లో ఇండియ‌న్ గూస్ బెర్రీ అనీ, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో ఆమ‌ల‌కా అని అంటారు. ఉసిరికాయ‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఉసిరి కాయ‌ల‌ను అలాగే ఉసిరి చెట్టు ఆకుల‌ను, పూల‌ను, గింజ‌ల‌ను, వేర్ల‌ను, బెర‌డును ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఉసిరికాయ‌లు ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి … Read more

Cinnamon : దాల్చిన చెక్క‌తో ఏయే వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవాలంటే..?

Cinnamon : మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దీనిని ఎంతోకాలం నుండి మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌ల రుచి, వాస‌న పెరుగుతాయి. మ‌సాలా కూర‌లు, బిర్యానీ, నాన్ వెజ్ వంట‌కాల్లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. దీనికి దారుసీత అనే పేరు కూడా ఉంది. అంటే తియ్య‌ని మాను క‌ల‌ది అని అర్థం. కూర‌ల్లో మ‌సాలా దినుసుగా మాత్ర‌మే ఉప‌యోగించే దాల్చిన … Read more

Cinnamon : దాల్చిన చెక్క‌ను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవాల్సిందే.. లేదంటే చాలా న‌ష్ట‌పోతారు..

Cinnamon : దాల్చిన చెక్కను మ‌నం ఎక్కువ‌గా వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు మంచి రుచి వ‌స్తుంది. చ‌క్క‌ని వాస‌న ఉంటుంది. మ‌సాలా దినుసుగా దాల్చిన చెక్క మ‌న‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఆహార‌ ప‌దార్థాల‌కు రుచిని ఇచ్చే ప‌దార్థంగానే కాదు, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా చేకూరుతాయి. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి … Read more

Spices : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసులు.. ఏయే వ్యాధుల‌కు ప‌నిచేస్తాయో తెలుసా..?

Spices : నిత్యం మ‌న వంటింట్లో ఉండే దినుసులు, ప‌దార్థాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న వంటింట్లో ఎన్నో ర‌కాల దినుసులు, ప‌దార్థాలు ఉంటాయి. వీటిని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలోని ఔష‌ధ గుణాలు తెలుసుకున్న మ‌న పెద్ద‌లు వీటిని మ‌న వంట‌ల్లో భాగం చేశార‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌సాలా దినుసుల‌ను కానీ ప‌దార్థాల‌ను కానీ చ‌క్క‌గా ఉప‌యోగిస్తే అస‌లు మ‌నం వైద్యుని వ‌ద్ద‌కు వెళ్లే … Read more

Black Pepper : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు మిరియాల‌ను న‌మిలి మింగండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాలు ఉంటాయి..

Black Pepper : మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. వీటిని క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలుస్తారు. వీటిని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతోపాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. మిరియాల‌ల‌ పోష‌కాల‌తోపాటు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటి గొప్ప‌త‌నం తెలుసుకున్న మ‌న పూర్వీకులు మిరియాల‌ను మ‌నం వంట‌ల్లో భాగంగా చేశారు. ఆయుర్వేద వైద్యులు కూడా మిరియాల‌ను అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం … Read more

Bay Leaf : వేగంగా పొట్ట త‌గ్గాలంటే.. రోజూ దీన్ని తాగితే చాలు.. వెంట‌నే ఫ‌లితం క‌నిపిస్తుంది..

Bay Leaf : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే సుగంధ ద్ర‌వ్యాల్లో బిర్యానీ ఆకు కూడా ఒక‌టి. వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో మ‌నం ఈ ఆకును ఉప‌యోగిస్తూ ఉంటాం. బిర్యానీ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం త‌యారు చేసే వంట‌ల సువాస‌న, రుచి పెరుగుతుంది. బిర్యానీ ఆకే క‌దా అని తేలిక‌గా తీసుకోకూడ‌దు. దీనిలో మ‌న శ‌రీరానికి మేలు చేసే ఎన్నో ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయి. ఈ ఆకుల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, … Read more

Cardamom With Water : రాత్రి ప‌డుకునే ముందు రెండు యాల‌కుల‌ను తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగండి.. మీ శ‌రీరంలో అనూహ్య‌మైన మార్పులు జ‌రుగుతాయి..!

Cardamom With Water : మ‌న వంటింట్లో ఉండే సుగంధ ద్ర‌వ్యాల్లో యాల‌కులు కూడా ఒక‌టి. భార‌తీయులు వీటిని చాలా కాలంగా వంట‌ల్లో వాడుతున్నారు. యాల‌కులు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం రుచిని, వాస‌న‌నే కాకుండా యాల‌కులు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో యాల‌కులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. యాల‌కుల‌ను … Read more