Pepper : మిరియాలు ఎన్ని అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయో తెలుసా ? ఎలా వాడాలంటే ?
Pepper : ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఉండే దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. ఇవి ఘూటుగా, కారంగా ఉంటాయి. వంటల్లో కారానికి ప్రత్యమ్నాయంగా మనం వీటిని ఉపయోగిస్తాం. మిరియాలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మిరియాలను విరివిరిగా ఉపయోగిస్తారు. 100 గ్రా. ల మిరియాలలో 49 గ్రా. ల పిండి పదార్థాలు, 10.5 గ్రా.ల మాసంకృత్తులు, 6.8 గ్రా.ల కొవ్వు పదార్థాలు, 14 .4 … Read more









