Piper Longum : ఎంత‌టి బాన‌పొట్ట అయినా స‌రే.. దీన్ని తీసుకుంటే త‌గ్గిపోతుంది..!

Piper Longum : ఆయుర్వేదంలో మ‌న‌కు ఎన్నో ర‌కాల మూలిక‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పిప్ప‌ళ్లు ఒక‌టి. ఇవి చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. వీటిని స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పిప్ప‌ళ్ల‌తో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పిప్ప‌ళ్లను ఎలా ఉప‌యోగిస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పిప్ప‌ళ్ల పొడిని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీస్పూన్ తేనె క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని … Read more

Asafoetida : వంట ఇంటి ఔష‌ధం ఇంగువ‌తో.. గృహ చికిత్స‌లు..!

Asafoetida : ఇంగువను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట ఇంటి ప‌దార్థంగా వాడుతున్నారు. ఇంగువ‌ను కూర‌ల్లో వేస్తే చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ఇంగువ‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇంగువ‌ను ఉప‌యోగించి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక క‌ప్పు నీళ్ల‌లో అర టీస్పూన్ ఇంగువ పొడిని వేసి క‌లిపి తాగితే … Read more

Mint Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 4-5 పుదీనా ఆకుల‌ను న‌మిలి తినండి.. ఈ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Mint Leaves : పుదీనా ఆకుల‌ను మ‌నం త‌ర‌చూ వంటల్లో వేస్తుంటాం. వీటిని వేయ‌డం వల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. పుదీనా ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌నుక వీటిని తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నాలుగైదు పుదీనా ఆకుల‌ను నేరుగా అలాగే న‌మిలి మింగేయాలి. లేదా ఒక క‌ప్పు మోతాదులో పుదీనా ఆకుల ర‌సం కూడా తాగ‌వ‌చ్చు. దీంతో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Betel Leaves : ఔష‌ధ గుణాల త‌మ‌ల‌పాకుల‌తో.. గృహ చికిత్స‌లు..!

Betel Leaves : త‌మ‌ల‌పాకుల‌ను స‌హ‌జంగానే చాలా మంది భోజ‌నం చేశాక తాంబూలం రూపంలో వేసుకుంటుంటారు. కొంద‌రు పొగాకు వంటివి వేసుకుని తింటారు. అలా తిన‌డం ఎంత మాత్రం మంచిది కాదు. నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల త‌మ‌ల‌పాకుల‌ను నేరుగానే తినాలి. భోజ‌నం చేశాక దీన్ని తింటే మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండవు. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. అయితే ఆయుర్వేదం ప్ర‌కారం త‌మ‌ల‌పాకుల‌ను … Read more

Shatavari Powder : ఇది మామూలు పొడి కాదు.. నిజంగా బంగారం లాంటి విలువ క‌ల‌ది.. రోజుకు ఒక్క స్పూన్ చాలు..!

Shatavari Powder : మ‌న జీర్ణాశ‌యంలో ఉత్ప‌త్తి అయ్యే యాసిడ్ ల‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక‌టి. మ‌నం తిన్న ఆహారం జీర్ణం అవ్వ‌డంలో దీని పాత్ర అధికంగా ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది. దీని గాఢ‌త 0.8 పిహెచ్ నుండి 1.2 పిహెచ్ మ‌ధ్య ఉంటుంది. మ‌నం ఇంట్లో వినియోగించే యాసిడ్ ఎంత ఘాటుగా ఉంటుందో మ‌న జీర్ణాశ‌యంలో ఉత్ప‌త్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంతే ఘాటుగా ఉంటుంది. మ‌నం తినే ఆహారం … Read more

Black Cumin : రోజూ దీన్ని ఒక క‌ప్పు తాగితే.. లివ‌ర్ మొత్తం క్లీన్‌.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు..!

Black Cumin : జీల‌కర్ర‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి దినుసుగా ఉంది. దీన్ని రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. అయితే జీల‌క‌ర్ర‌లో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి సాధార‌ణ జీల‌క‌ర్ర కాగా.. ఇంకోటి న‌ల్ల జీల‌క‌ర్ర‌. సాధార‌ణ జీల‌క‌ర్ర క‌న్నా న‌ల్ల జీల‌క‌ర్ర‌లోనే అధికంగా పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. జీల‌క‌ర్ర గింజ‌ల‌ను కొద్దిగా తీసుకుని నీటిలో వేసి … Read more

Giloy : తిప్ప‌తీగ‌ను వాడాల‌నుకునేవారు.. ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి.. లేదంటే ప్ర‌మాదం..!

Giloy : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. వాటిల్లో ఔష‌ధ‌గుణాలు ఉండే మొక్క‌లు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తిప్ప‌తీగ ఒక‌టి. ఇది మ‌న‌కు విరివిగా ల‌భిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిప్ప‌తీగ మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తుంది. సుల‌భంగా దొరుకుతుంది. అయితే తిప్ప‌తీగ ర‌సాన్ని రోజూ సేవిస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గ‌డ‌మే కాదు.. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. అయితే తిప్ప‌తీగ‌ను తీసుకోవాల‌నుకునేవారు … Read more

Aloe Vera Juice : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే క‌లబంద ర‌సం తాగితే ఏమ‌వుతుందో తెలుసా ?

Aloe Vera Juice : అలొవెరా.. దీన్నే తెలుగులో క‌ల‌బంద అని కూడా పిలుస్తారు. ఇది మ‌న‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భిస్తుంది. దీని ఆకుల‌కు ముళ్లు ఉంటాయి. ఈ ఆకుల లోప‌ల ఉండే గుజ్జును బ‌య‌ట‌కు తీసి దాంతో జ్యూస్ త‌యారు చేసి రోజూ తాగ‌వ‌చ్చు. ఈ జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. దీంతో అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌ల‌బంద జ్యూస్‌ను ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

Liquorice : అతి మ‌ధురం చూర్ణంతో.. 10 అద్భుత‌మైన ఉప‌యోగాలు..!

Liquorice : ఆయుర్వేదంలో అనేక మూలిక‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త క‌ల్పించారు. వాటి ద్వారా మ‌నం ఎన్నో వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే కొన్ని మూలిక‌ల గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి వాటిల్లో అతి మ‌ధురం ఒక‌టి. ఇది చూర్ణం రూపంలో మ‌న‌కు ల‌భిస్తుంది. దీని వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అతి మ‌ధురం చూర్ణం వేసి కొంత సేపు మ‌రిగించాలి. … Read more

Ashwagandha : అశ్వ‌గంధ‌తో 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

Ashwagandha : ఆయుర్వేదంలో అశ్వ‌గంధ‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. అశ్వ‌గంధ అనేక వ్యాధుల‌ను న‌యం చేస్తుంది. దీన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేద‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే అనేక ర‌కాల వ్యాధుల‌కు ఇది దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇది డిప్రెష‌న్‌కు కూడా దారి తీస్తోంది. క‌నుక ఈ … Read more