Cinnamon : దాల్చిన చెక్క‌తో ఈ 14 అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Cinnamon : దాల్చిన చెక్క‌ను స‌హ‌జంగానే మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. దీన్ని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. అయితే వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం దాల్చిన చెక్క‌లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. దాల్చిన చెక్క పొడిని కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా తేనె క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రాస్తుంటే.. … Read more

Turmeric : పసుపును ఎన్ని విధాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చో తెలుసా ? ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Turmeric : భార‌తీయులంద‌రూ ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. దీన్ని రోజూ మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ప‌సుపును ఔష‌ధంగా కూడా ఎంతో కాలం నుంచి వాడుతున్నారు. అయితే ప‌సుపుతో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ప‌సుపుతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌సుపులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ … Read more

Star Anise : అనాస పువ్వులోని ఆరోగ్య రహస్యాలు ఇవి.. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి..!

Star Anise : పులావ్‌లు, బిర్యానీలు, ఇతర ప్రత్యేకమైన వంటకాలు చేసినప్పుడు సహజంగానే వాటిల్లో అనేక రకాల పదార్థాలను వేస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే స్టార్‌ అనిస్‌ అంటారు. దీన్ని బిర్యానీలు, పులావ్‌లలో వేయడం వల్ల చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం అనాస పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో … Read more

Ashwagandha : అశ్వ‌గంధ‌ను రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి ? ఎప్పుడు తీసుకోవాలి ?

Ashwagandha : అశ్వ‌గంధ‌కు ఆయుర్వేదంలో ఎంత‌గానో ప్రాధాన్య‌త ఉంది. అనేక వ్యాధుల‌ను త‌గ్గించేందుకు అశ్వ‌గంధ‌ను ఉప‌యోగిస్తారు. అనేక ఔష‌ధాల త‌యారీలోనూ దీన్ని వాడుతారు. అశ్వ‌గంధ‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. అశ్వ‌గంధ‌నే ఇండియ‌న్ వింట‌ర్ చెర్రీ లేదా ఇండియ‌న్ జిన్సెంగ్ అని పిలుస్తారు. ఇది మ‌న‌కు బ‌య‌ట మార్కెట్‌లో పొడి లేదా ట్యాబ్లెట్ల రూపంలో ల‌భిస్తుంది. క‌రోనా నేప‌థ్యంలో రోగ నిరోధ‌క శ‌క్తిని … Read more

Fenugreek Seeds : మెంతుల‌ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Fenugreek Seeds : మెంతుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే ఊర‌గాయ‌ల త‌యారీలోనూ ఉప‌యోగిస్తుంటారు. అయితే వాస్త‌వానికి మెంతుల‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెంతుల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగిస్తున్నారు. మెంతుల స‌హాయంతో షుగ‌ర్‌, బీపీ, యూరిక్ యాసిడ్‌, ర‌క్త‌హీన‌త‌, జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. … Read more

Fenugreek Seeds : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే మెంతుల పొడిని కాస్తంత తీసుకోండి.. అంతే.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్, ఇత‌ర స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి..!

Fenugreek Seeds : భార‌తీయులు మెంతుల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను త‌మ వంటి ఇంటి పోపు దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. మెంతుల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల‌ను ఆయుర్వేదంలో దివ్యౌష‌ధంగా పరిగ‌ణిస్తారు. వీటితో అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే మెంతుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెంతుల పొడిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌డం … Read more

Aloe Vera : ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మొక్క క‌ల‌బంద‌.. దీనిలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

Aloe Vera : క‌లబంద మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి. అందులో జిగురు లాంటి ప‌దార్థం ఉంటుంది. అందులోనే ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌ల‌బంద‌నే ఆయుర్వేదంలో ఘృత‌కుమారిగా కూడా పిలుస్తారు. క‌ల‌బందను ఇంగ్లిష్‌లో అలొవెరా అంటారు. ఈ మొక్క అద్భుత‌మైన ఆరోగ్య ఫ‌లితాల‌ను ఇస్తుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే పావు గ్లాసు మోతాదులో క‌ల‌బంద ర‌సం తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీని వ‌ల్ల‌ … Read more

Gas Trouble : తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలిక‌లు ప‌నిచేస్తాయి..!

Gas Trouble : సాధార‌ణంగా గ్యాస్ స‌మ‌స్య అనేది ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తూనే ఉంటుంది. అయితే తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య అనేది కొంద‌రిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. గ్యాస్ ఏర్ప‌డ‌డం అనేది స‌హ‌జ‌మే. అయితే తీవ్ర‌మైన గ్యాస్ ఏర్ప‌డితేనే అసౌక‌ర్యంగా ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. స‌రైన డైట్ పాటించ‌క‌పోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అతిగా తిన‌డం, జంక్ ఫుడ్ తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో కొంద‌రికి విప‌రీత‌మైన గ్యాస్ చేరుతుంది. అయితే … Read more

Ginger : దగ్గు, జలుబు, కిడ్నీ స్టోన్స్‌ పోవాలంటే.. అల్లాన్ని ఈ విధంగా తీసుకోండి..!

Ginger : చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా చాలామంది చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు ఎన్నో రకాల మందులు, మాత్రలను ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండడం లేదని బాధపడుతుంటారు. అయితే ఈ సీజన్‌లో పలు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అల్లం ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. చలికాలంలో సహజంగానే వచ్చే అనేక శ్వాసకోశ సమస్యలను … Read more

Heart Health : గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 ఆయుర్వేద మూలికలను వాడండి..!

Heart Health : గుండె మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తూ రక్తాన్ని పంపుతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి గుండె సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహారం, మూలికలు, వ్యాయామం, ధ్యానం వంటివి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1.  గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో అర్జున బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బెరడు … Read more