చేదుగా ఉంటాయ‌ని వేప పండ్ల‌ను దూరం పెట్ట‌కండి.. వాటితో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

వేపాకుల‌తో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అయితే వేప చెట్టుకు చెందిన అన్ని భాగాల‌ను ఆయుర్వేద ప‌రంగా ప‌లు వ్యాధుల‌ను న‌యం చేయ‌డం కోసం ఉప‌యోగిస్తారు. ముఖ్యంగా వేప పండ్ల‌తో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. పైల్స్ స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నాలుగైదు వేప పండ్ల‌ను తింటుంటే ఆ స‌మ‌స్య నుంచి వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 2. జీర్ణాశ‌యం, పేగుల్లో … Read more

మెంతులతో ఉపయోగకరమైన ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయంటే..?

మెంతులను నిత్యం మనం పలు రకాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక వ్యాధులను మనం మెంతులతో తగ్గించుకోవచ్చు. మెంతులతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గ్లాస్‌ నీటిలో రెండు టీస్పూన్ల మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సన్నని మంటపై 5 నిమిషాల పాటు అలాగే మరిగించాలి. తరువాత వచ్చే నీటిని వడకట్టి … Read more

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ పెరిగితే ప్ర‌మాదం.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడి యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోండి..!

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు ఎక్కువ‌గా పెరిగిపోతే గౌట్ అనే స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో కీళ్ల‌లో రాళ్ల లాంటి స్ఫ‌టికాలు ఏర్ప‌డుతాయి. ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన నొప్పులు వ‌స్తాయి. కీళ్ల వ‌ద్ద వాపులు, నొప్పి, ఎరుపు ద‌నం ఉంటాయి. అయితే కింద సూచించిన విధంగా ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడితే దాంతో శ‌రీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఈ క్ర‌మంలో గౌట్ రాకుండా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు కూడా ఈ మూలిక‌ల‌ను వాడ‌వ‌చ్చు. దీంతో … Read more

అనేక వ్యాధుల‌ను న‌యం చేసే వ‌స‌..! ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించినట్లే వస ను కూడా ఉపయోగిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచే వస ను ఆయుర్వేదంలో వాడుతున్నారు. హిమాలయాల్లో వసకు చెందిన ప్రత్యేకమైన రకం దొరుకుతుంది. వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో వస ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆందోళన, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కిడ్నీస్టోన్లు వంటి సమస్యలకు వస పనిచేస్తుంది. 2. ఆకలి బాగా తగ్గిన వారు, … Read more

రోజూ పరగడుపునే ఉసిరికాయ జ్యూస్‌ను తాగండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

ఉసిరికాయల్లో ఎన్నో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఉసిరి ఎన్నో అనారోగ్య సమస్యలకు పనిచేస్తుంది. అందువల్ల ఉసిరిని రోజూ తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఉసిరికాయలు కేవలం సీజన్లోనే లభిస్తాయి. కానీ వాటిని సాధారణ రోజుల్లోనూ తీసుకోవచ్చు. అందుకు గాను మనకు అనేక రకాల కంపెనీలు ఉసిరి జ్యూస్‌ను తయారు చేసి అందిస్తున్నాయి. కనుక ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగవచ్చు. దీన్ని రోజూ పరగడుపున తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉసిరికాయల్లో … Read more

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా అస్స‌లు వ‌ద‌ల‌కండి.. అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి..!!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల మూలికల్లో నేలతాడి ఒకటి. వీటి దుంపల చూర్ణాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు విరివిగా ఉపయోగిస్తారు. నేలతాడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేలతాడి దుంపల చూర్ణాన్ని పూటకు 10 గ్రాముల చొప్పున తీసుకుని అంతే మోతాదులో తేనె కలిపి తినాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయాలి. అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి. 2. నేలతాడి దుంపల చూర్ణం అర టీస్పూన్‌, అంతే మోతాదులో … Read more

క‌రివేపాకుల‌తో ఎన్ని స‌మస్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో తెలుసా ? అద్భుత ఔష‌ధ గుణాల‌కు గ‌ని..!

క‌రివేపాకుల‌ను చాలా మంది రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. కానీ వీటిని భోజ‌నంలో తీసి పారేస్తారు. ఎవ‌రూ తిన‌రు. అయితే క‌రివేపాకుల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. క‌రివేపాకుల‌తో అనేక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. క‌రివేపాకుల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు రోజూ క‌రివేపాకును తింటే మంచిది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది. శ‌రీరంలో ఉండే చెడు … Read more

అనాస పువ్వు గురించి మీకు తెలియని నిజాలు..! ఎన్ని వ్యాధుల‌కు ప‌నిచేస్తుందంటే..?

మన దేశంలో రోజూ ఎన్నో రకాల మసాలా దినుసులను చాలా మంది వాడుతుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే స్టార్‌ అనీస్‌ అంటారు. దీన్ని ఆయుర్వేదంలో అద్భుతమైన మసాలా దినుసుగా చెబుతారు. ఎందుకంటే ఇది అనే వ్యాధులను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అందువల్ల అనాస పువ్వుతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని … Read more

స్త్రీ, పురుషులకు ఎంతగానో మేలు చేసే శతావరి.. ఏ విధంగా తీసుకోవాలంటే..?

ఆయుర్వేదంలో శతావరిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం శతావరిని ఉపయోగించడం వల్ల స్త్రీలు, పురుషులకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. పురుషులకు శతావరి ఎంతగానో మేలు చేస్తుంది. శతావరిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా తయారవుతుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. శతావరి చూర్ణాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక … Read more

ఈ మూలిక‌ల‌తో హెర్బ‌ల్ టీ చేసుకుని తాగండి.. ఈ సీజ‌న్‌లో వ్యాధులు రాకుండా చూసుకోండి..!

వ‌ర్షాకాలంలో వాతావ‌ర‌ణంలో అక‌స్మాత్తుగా మార్పులు వ‌స్తుంటాయి. దీంతో జ‌లుబు, జ్వ‌రం స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అలాగే సూక్ష్మ జీవుల వ‌ల్ల కూడా ఈ సీజ‌న్‌లో ఇత‌ర వ్యాధులు వ‌స్తుంటాయి. దీంతో మ‌న ఆరోగ్యంపై దుష్ప్ర‌భావాలు ప‌డతాయి. అయితే కింద తెలిపిన ప‌లు మూలిక‌ల‌తో హెర్బ‌ల్ టీ ల‌ను త‌యారు చేసి రోజూ తాగుతుంటే దాంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మరి ఆ మూలిక‌లు ఏమిటంటే.. అల్లం భార‌తీయులంద‌రి ఇళ్లోనూ అల్లం … Read more