ప్రతి రోజూ తులసి నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడవచ్చు..!

మన దేశంలో తులసిని ప్రకృతి తల్లి ఔషధంగా పిలుస్తారు. తులసి గురించి తెలియ‌ని వారు ఉండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. హిందూ మతంలో తులసి పూజిస్తారు, తులసి అనేక వ్యాధులకు దివ్యౌషధంగా ప‌నిచేస్తుంది. జలుబు మాత్రమే కాకుండా జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. పాశ్చాత్య మందులలో తులసిని సాధారణంగా అడాప్టోజెన్‌గా పరిగణిస్తారు. శరీరంలో ఒత్తిడి వల్ల కలిగే దుష్పరిణామాలను ఎదుర్కోవటానికి, స్థిరమైన గ్లూకోజ్ స్థాయిలను కొనసాగించడానికి, జీవితకాలం కొనసాగడానికి ఈ మొక్క ఆకులు ఉపయోగ‌ప‌డ‌తాయి. … Read more

చర్మ ఆరోగ్యం నుండి సంతానోత్పత్తి వరకు.. మహిళలకు శిలాజిత్ వ‌ల్ల క‌లిగే 5 ప్రయోజనాలు..

శిలాజిత్ కు ఆయుర్వేదంలో కీల‌క పాత్ర ఉంది. దీన్ని అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. దీన్ని ఆయుర్వేద వైద్యులు నేరుగా కూడా ఇస్తుంటారు. అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో శిలాజిత్ అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలోనే మ‌హిళ‌ల‌కు దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శిలాజిత్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అల‌స‌ట‌, బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎల్ల‌ప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంద‌ని … Read more

భోజ‌నం చేసిన త‌రువాత సోంపును క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

ఇప్పుడంటే నిజానికి చాలా మంది పాత అలవాటును మరిచిపోయారు కానీ.. నిజానికి చాలా మంది భోజనం చేశాక సోంపు గింజలను తినేవారు. దీంతో జీర్ణ సమస్యలు వచ్చేవి కావు. అయితే సోంపు గింజలతో కేవలం జీర్ణ సమస్యలే కాదు, ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే దాంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే.. సోంపు గింజల్లో మన శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, … Read more

మెంతుల నీళ్ల‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు.. అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను త‌మ వంట ఇంటి దినుసుల్లో ఒక‌టిగా ఉపయోగిస్తున్నారు. మెంతుల‌ను చాలా మంది కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌లో పొడి రూపంలో ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే మెంతుల వల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల‌తో త‌యారు చేసుకునే నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.   * ఒక పాత్ర‌లో 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ మెంతుల‌ను వేసి బాగా … Read more

గరికగడ్డితో అమోఘమైన ప్రయోజనాలు.. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు..!

మన చుట్టూ పరిసరాల్లోనే అనేక రకాల మొక్కలు ఉంటాయి. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో గరిక కూడా ఒకటి. దీన్ని పశువులు ఇష్టంగా తింటాయి. కానీ మనం కూడా దీన్ని వాడవచ్చు. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. గరికతో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గరిక గడ్డిని ముద్దగా నూరి నెయ్యి కలిపి మిశ్రమంగా తయారు చేసి దాన్ని చర్మంపై రాస్తుండాలి. దీంతో చర్మంపై … Read more

అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త‌గ్గించుకునేందుకు.. ఈ మూలిక‌ల‌ను ఇలా వాడాలి..!

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం నిజంగా క‌ష్ట‌మే. అందుకు గాను ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. వేళ‌కు నిద్రించాలి, భోజ‌నం చేయాలి. రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన విధంగా ప‌లు మూలిక‌ల‌ను ఉప‌యోగిస్తే పొట్ట దగ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. * అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్నే కాలోంజి అంటారు. స్థూల‌కాయ‌న్ని … Read more

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌నిచేసే నాగ‌కేస‌ర పువ్వులు.. ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకోండి..!

మందార పువ్వు, గులాబీలు, చేమంతి పువ్వులు.. ఇలా ర‌క ర‌కాల పువ్వులు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అలాగే నాగ‌కేస‌ర పువ్వులు కూడా ఒక‌టి. వీటిల్లో అనేక ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. అవి మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. నాగ‌కేస‌ర ప‌వ్వుల‌తో ఏయే వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. * ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే చాలా మందికి జ‌లుబు వ‌స్తుంటుంది. అయితే నాగ‌కేస‌ర పువ్వుతో జ‌లుబును త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను.. ఈ పువ్వును తీసుకుని బాగా న‌లిపి … Read more

ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌తో వ‌ర్షాకాలంలో మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోండి..!

వ‌ర్షాకాలం రాగానే వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డుతుంది. దీంతో ద‌గ్గు, జలుబు, జ్వరాలు వ‌స్తుంటాయి. అనేక ర‌కాల సూక్ష్మ క్రిములు మ‌న శ‌రీరంపై దాడి చేస్తూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంటాయి. అయితే ఈ సీజ‌న్‌లో వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా సుర‌క్షితంగా ఉండాలంటే అందుకు కింద తెలిపిన 5 ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ ఉప‌యోగించాలి. వాటితో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. అతి మ‌ధురం దీన్నే హిందీలో ములేథి అని ఇంగ్లిష్‌లో లిక‌రైస్ అని అంటారు. … Read more

బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే మూలిక‌లు ఇవి.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్ మాత్ర‌మే కాదు, అస్త‌వ్యస్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌చ్చే టైప్ 2 డ‌యాబెటిస్ బాధితుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్‌ను పూర్తిగా త‌గ్గించుకోవ‌డం సాధ్య‌మే అని చెప్ప‌వ‌చ్చు. కానీ ఎవ‌రికి వారు క‌ఠిన నియ‌మాల‌ను పాటిస్తేనే అది సాధ్య‌మ‌వుతుంది. అయితే అన్ని నియ‌మాల‌తోపాటు కింద తెలిపిన మూలిక‌ల‌ను వాడుతుంటే టైప్ 2 డ‌యాబెటిస్‌ను తగ్గించుకోవ‌చ్చు. … Read more

యాల‌కులు.. ఔష‌ధ గుణాల గ‌ని.. వీటిని వాడ‌డం మ‌రిచిపోకండి..!

యాల‌కులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డ‌బ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు, ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!   * ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి … Read more