పెళ్లికి ముందు ఈ విషయాలపై కచ్చితంగా క్లారిటీ ఉండాల్సిందే.. లేకపోతే అంతే !
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ముందు, వివాహానికి తర్వాత అనే రెండు ఘట్టాలు ఉంటాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆడపిల్లలు వివాహానికి ముందు తల్లిదండ్రుల దగ్గర ఉండి వివాహం తర్వాత పూర్తిగా తన జీవిత భాగస్వామితో ఉంటారు. ఈ అబ్బాయిల విషయానికొస్తే వివాహానికి ముందు తనకు నచ్చినట్టు ఉన్న వివాహం తర్వాత మాత్రం తనకు వచ్చిన కొత్త కుటుంబం కోసం జీవిత కాలమంతా బాధ్యతగా ఉంటారు.. ఏది ఏమైనా వివాహ జీవితం అనేది సక్రమంగా సాగాలంటే భార్య,…