Beauty Tips : మెడ భాగంలో ఉండే నలుపుదనం పోయి తెల్లగా మారాలంటే.. ఇలా చేయాలి..!
Beauty Tips : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. కొందరికి దురదలు వస్తుంటాయి. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాగే కొందరికి మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. అంద విహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని … Read more









