Dates : రోజూ రాత్రి పడుకునే ముందు 2 ఖర్జూరాలను తినండి.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Dates : చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని రోజు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఖర్జూరాన్ని కూడా చాలామంది తింటూ ఉంటారు. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరం వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కావు. ఖర్జూరంలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలని అధిగమించడానికి ఖర్జూరం బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తిన్నా ఎన్నో లాభాలని పొందవచ్చు. రాత్రిళ్ళు నిద్రపోయే ముందు … Read more









