Eggs : కోడిగుడ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క గుర్తుపెట్టుకోండి..!

Eggs : మ‌నం ప్రోటీన్లు లేదా శ‌క్తి కావాలంటే కోడిగుడ్ల‌పై ఆధార ప‌డ‌తాం. ఎందుకంటే ఇవి మ‌న‌కు సుల‌భంగా అందుబాటులో ఉంటాయి మ‌రియు ధ‌ర కూడా చాలా త‌క్కువ కాబ‌ట్టి. అందుక‌నే కోడిగుడ్ల‌ను చాలా మంది తింటుంటారు. ఇవి అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటితో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసి తింటుంటారు. కోడిగుడ్ల‌లో సెలీనియం, ఫోలేట్‌, జింక్‌, క్యాల్షియం, ప్రోటీన్లు, విట‌మిన్లు ఎ, ఇ, డి, బి2, బి5, బి6 అధికంగా ఉంటాయి. రోజూ వ్యాయామం … Read more

Glowing Skin Tonic : మీ చ‌ర్మం చాలా డ‌ల్ గా కనిపిస్తుందా..? అయితే దీన్ని తాగండి, మీ ముఖంలో కాంతి పెరుగుతుంది..!

Glowing Skin Tonic : ఎవ‌రైనా స‌రే చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాల‌ని, ముఖం కాంతివంతంగా క‌నిపించాల‌నే కోరుకుంటారు. అయితే కొంద‌రికి చ‌ర్మం డ‌ల్ గా ఉంటుంది. పొడిగా కూడా మారుతుంది. అలాగే కొంద‌రికి మొటిమ‌లు, మ‌చ్చ‌లు వ‌స్తుంటాయి. ఇందుకు ఆహారం లేదా అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, గాలి కాలుష్య వంటివి కార‌ణాలు అయి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు క్రీములు గ‌ట్రా రాస్తుంటారు. అలాగే డైట్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తుంటారు. కానీ అనుకున్న ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌లేక‌పోతుంటారు. అయితే … Read more

Garlic Egg Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే 5 నిమిషాల్లో ఇలా వెల్లుల్లి ఎగ్ రైస్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Garlic Egg Rice : మ‌నం కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల్లో ఎగ్ రైస్ కూడా ఒక‌టి. ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే అప్పుడ‌ప్పుడు దీనిని మ‌నం త‌యారు చేస్తూ ఉంటాము కూడా. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా వివిధ రుచుల్లో కూడా మ‌నం ఈ ఎగ్ రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిలో గార్లిక్ ఎగ్ రైస్ కూడా ఒక‌టి. వెల్లుల్లి ప్లేవ‌ర్ తో ఈ ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ … Read more

Heart Attack : మీ ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉండి హార్ట్ ఎటాక్ రావ‌ద్దు అనుకుంటే రోజూ వీటిని తినాలి..!

Heart Attack : మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ వ‌చ్చి వెళ్లాక చాలా మంది ర‌క్తం గ‌డ్డ క‌ట్టి చ‌నిపోతున్నారు. ఇందుకు కార‌ణాలు అనేకం ఉంటున్న‌ప్ప‌టికీ స‌రైన జీవ‌న విధానం పాటించ‌క‌పోవ‌డ‌మే ముఖ్య కార‌ణం అని తెలుస్తోంది. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాలు హార్ట్ ఎటాక్‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. … Read more

Pumpkin Seeds : రోజుకు ఎన్ని గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటే మంచిది ?

Pumpkin Seeds : రోజూ సాయంత్రం అవ‌గానే చాలా మంది ర‌క‌ర‌కాల స్నాక్స్ తింటుంటారు. అయితే మ‌న‌కు ఆరోగ్యాన్ని అందించే స్నాక్స్‌ను మాత్ర‌మే తినాలి. నూనె ప‌దార్థాలు, బేక‌రీ ఆహారాలు, ఇత‌ర జంక్ ఫుడ్‌ల‌ను తింటే మ‌న ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ క్ర‌మంలోనే చాలా మంది సాయంత్రం వేళ న‌ట్స్‌, సీడ్స్‌ను తింటుంటారు. ముఖ్యంగా సీడ్స్ విష‌యానికి వ‌స్తే చాలా మంది తినే వాటిల్లో గుమ్మ‌డికాయ విత్త‌నాలు కూడా ఒక‌టి. వీటిని కొంద‌రు రోస్ట్ చేసి … Read more

Black Tea : ఖాళీ క‌డుపుతో దీన్ని తాగితే ఎంతో న‌ష్టం.. ఏం జ‌రుగుతుందంటే..?

Black Tea : చాలా మంది ఉద‌యాన్నే త‌మ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే టీ తాగే వారే చాలా ఎక్కువ‌గా ఉంటారు. చాలా మంది టీ ప్రియులు ఉద‌యాన్నే ర‌క‌ర‌కాల టీల‌ను రుచి చూస్తుంటారు. అందులో భాగంగానే వారు మిల్క్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లూ టీ.. ఇలా తాగుతుంటారు. టీ లేనిదే చాలా మంది త‌మ రోజును మొద‌లుపెట్ట‌రు. ఇది అంత‌గా మ‌న దిన‌చ‌ర్య‌లో భాగం అయిపోయింది. … Read more

Ginger Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అల్లం నీళ్ల‌ను తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ginger Water : మ‌నం తీసుకునేందుకు ఆరోగ్య‌క‌ర‌మైన, అనారోగ్య‌కర‌మైన ఆహారాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిల్లో మ‌నం వేటితో రోజును మొద‌లుపెట్ట‌బోతున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే ఉద‌యాన్నే మీరు అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌తో కాకుండా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌తో రోజును మొదలు పెట్టాలి. వాటిల్లో ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది.. అల్లం. అవును, అదే. ఇది భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని వంట ఇంటి సామ‌గ్రిగా ఉప‌యోగిస్తారు. అల్లాన్ని మ‌నం రోజూ అనేక ర‌కాల కూర‌ల్లో, ఇత‌ర వంట‌ల్లో వేస్తుంటాం. … Read more

Muskmelon : ఈ అనారోగ్యాలు ఉన్న‌వారు త‌ర్బూజాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Muskmelon : వేస‌వి కాలంలో మ‌న‌కు మామిడి పండ్లు, పుచ్చ‌కాయ‌లు, లిచీ, త‌ర్బూజాలు ఎక్కువ‌గా ల‌భిస్తుంటాయి. ఇవి ఈ సీజ‌న్‌లోనే అధికంగా అందుబాటులో ఉంటాయి. అందువ‌ల్ల వేస‌విలో వీటిని అంద‌రూ ఎక్కువ‌గా తింటుంటారు. వీటితో ప‌లు ర‌కాల డ్రింక్స్‌ను కూడా త‌యారు చేసి తాగుతుంటారు. దీంతో శ‌రీరంలోని వేడి త‌గ్గ‌డంతోపాటు డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటాము. పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల విట‌మిన్ ఇ, జింక్‌తోపాటు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫాస్ఫ‌ర‌స్ కూడా … Read more

Ponnaganti Karam Podi : పిల్ల‌ల కంటి చూపున‌కు ఎంత‌గానో మేలు చేసే పొన్న‌గంటి కారం పొడి.. త‌యారీ ఇలా..!

Ponnaganti Karam Podi : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన ఆకుకూర‌ల‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. పొన్న‌గంటికూర‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. పొన్న‌గంటికూర‌తో ఎక్కువ‌గా ప‌ప్పు, ప‌చ్చ‌డి , వేపుడు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆకుకూర‌తో మ‌నం కారంపొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పొన్న‌గంటి కూర‌తో చేసే ఈ కారం … Read more

Nethi Beerakaya Pachadi : నేతి బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. వేడిగా అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Nethi Beerakaya Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో నేతి బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. నేతి బీర‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో కూర‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే నేతి బీర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం … Read more