Glass Bowls : ఈ పాత్ర‌ల్లో వండిన వంట‌ల‌ను తింటున్నారా.. అయితే విషం మీ శ‌రీరంలోకి చేరుతుంది జాగ్ర‌త్త‌..!

Glass Bowls : మ‌నం రోజూ అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఆహారాన్ని వండుకోవ‌డానికి, కూర‌లు చేయ‌డానికి అనేక ర‌కాల పాత్ర‌లు ఉప‌యోగిస్తూ ఉంటాము. అల్యూమినియం, ఐర‌న్, నాన్ స్టిక్, స్టీల్ ఇలా వివిధ ర‌కాల లోహాల‌తో చేసిన పాత్ర‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాము. వీటిలో వండ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే మ‌న‌లో చాలా మంది వీటికి బ‌దులుగా గాజు పాత్ర‌ల్ల‌లో వండుకోవ‌డం మొద‌లు పెడుతున్నారు. లోహాల‌తో చేసిన పాత్ర‌ల‌ల్లో … Read more

Biscuit Cup Cakes : బిస్కెట్ల‌తో క‌ప్ కేక్‌ల‌ను ఇలా ఎంతో సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Biscuit Cup Cakes : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో క‌ప్ కేక్స్ కూడా ఒక‌టి. క‌ప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్ద‌లు అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వీటిని మ‌నం వివిధ రుచుల్లో ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన క‌ప్ కేక్ వెరైటీల‌లో బిస్కెట్ క‌ప్ కేక్స్ కూడా ఒక‌టి. పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బోర్ బ‌న్ బిస్కెట్ల‌తో చేసే ఈ … Read more

Wheat Flour Halwa : ఒక్క‌సారి గోధుమ‌పిండితో హ‌ల్వాను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Wheat Flour Halwa : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి వంట‌కాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా, రుచిగా ఉండే ఈ హ‌ల్వాను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నం ఇంట్లో కూడా హ‌ల్వాను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే హ‌ల్వాను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదాపిండిని వాడుతూ ఉంటారు. మైదాపిండి మ‌న ఆరోగ్యానికి మంచిది కాదు. క‌నుక దీనికి బ‌దులుగా మ‌నం గోధుమ‌పిండితో కూడా … Read more

Bad Breath : నోరు ఎంత కంపు కొట్టినా సరే.. దీన్ని నోట్లో వేసుకుంటే చాలు.. సువాసన వస్తుంది..!

Bad Breath : నోరు తాజాగా ఉండాల‌ని, నోరు దుర్వాస‌న రాకుండా ఉండాల‌ని మ‌న‌లో చాలా మంది మౌత్ వాష్ ల‌ను ఉప‌యోగించి నోటికి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే మౌత్ వాష్ ల‌ను నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా మౌత్ వాష్ ల‌ను నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మి వేస్తూ ఉంటాము. ఈ మౌత్ వాష్ ల‌ను చాలా … Read more

Aloo Masala Curry : ఆలు మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి రుచి అదిరిపోతుంది..!

Aloo Masala Curry : మ‌నం బంగాళాదుంప‌లతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవరైనా ఈ కూర‌ను చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా చ‌క్క‌టి వాస‌న‌తో … Read more

Rice Vada : వ‌డ‌ల‌ను ఇలా కొత్త‌గా చేయండి.. బ్రేక్‌ఫాస్ట్‌లో అప్ప‌టిక‌ప్పుడు చేసుకోవ‌చ్చు..!

Rice Vada : రైస్ వ‌డ‌లు.. బియ్యంపిండితో చేసే ఈ వ‌డ‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి పిండిని నాన‌బెట్టే అవ‌స‌ర‌మే లేదు. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని వేడి వేడిగా తింటూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే రైస్ వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Monsoon : వ‌ర్షాకాలంలో రోగాలు రావొద్దంటే.. వీటిని తీసుకోవాలి..!

Monsoon : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. జలుబు, ద‌గ్గు, జ్వ‌రం, టైఫాయిడ్, మ‌లేరియా, డెంగ్యూ, విరోచ‌నాలు, వాంతులు ఇలా అనేక ర‌కాల ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటాము. ఇటువంటి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డమే. వాతావ‌ర‌ణం మార‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే వీటి బారిన మ‌నం ప‌డ‌కుండా ఉండాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత … Read more

Tender Coconut Milk Shake : లేత కొబ్బ‌రితో మిల్క్ షేక్‌ను ఇలా చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tender Coconut Milk Shake : కొబ్బ‌రి బోండాల్లో ఉండే లేత కొబ్బరి ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది ఈ లేత కొబ్బ‌రిని ఇష్టంగా తింటారు. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ లేత కొబ్బ‌రిని కొంద‌రు నేరుగా తింటే మ‌రికొంద‌రు పంచ‌దార‌తో క‌లిపి తింటూ ఉంటారు. ఇలా తీసుకోవ‌డంతో పాటు లేత కొబ్బ‌రితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్ ను … Read more

Potato Papad : ఆలుతో ఎంతో టేస్టీగా ఉండే అప్ప‌డాల‌ను కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Potato Papad : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ బంగాళాదుంపల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ బంగాళాదుంప‌ల‌తో కూర‌లు, వేపుళ్లు, స్నాక్స్ మాత్మే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే పాప‌డ్ ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ పాప‌డ్ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు … Read more

Milk : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో పాల‌ను తాగ‌వ‌చ్చా.. పాల‌ను ఎప్పుడు తాగాలి..?

Milk : మ‌నం పాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలల్లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. పాలు సంపూర్ణ ఆహార‌మ‌ని వీటిని ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు అంద‌రూ కూడా ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ పాల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది కూడా వారికి న‌చ్చిన స‌మ‌యంలో, వీలుని బ‌ట్టి రోజూ పాల‌ను తాగుతూ ఉంటారు. … Read more