Garlic Gravy : ఇంట్లో కూరగాయలు లేనపుడు 5 నిమిషాలలో ఇలా చేయండి.. అన్నం, చపాతీలలోకి సూపర్ గా ఉంటుంది..!
Garlic Gravy : మనం వంటల్లో వెల్లుల్లి ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. వెల్లుల్లిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. వంటల్లో వాడడంతో పాటుగా ఈ వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లితో చేసే ఈ మసాలా కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు … Read more









