Honey : తేనె గురించి అంద‌రికీ తెలుసు.. కానీ ద‌గ్గు, జ‌లుబు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు ఎలా వాడాలో తెలుసా..?

Honey : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే తేనెను ఉప‌యోగిస్తున్నారు. అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసేందుకు దీనిని వాడుతారు. తేనె మ‌న‌కు పోష‌కాల‌ను అందించ‌డ‌మే కాదు.. శ‌క్తిని కూడా ఇస్తుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు. అయితే తేనె వ‌ల్ల లాభాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దాన్ని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాలు చాలా మందికి తెలియ‌వు. ఈ క్ర‌మంలోనే తేనెను ఎలా ఉప‌యోగించాలో … Read more

Tomato Biryani : ట‌మాటా బిర్యానీని ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఇలా చేయాలి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Tomato Biryani : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. నాన్ వెజ్ తో చేసే బిర్యానీలే కాకుండా కూర‌గాయ‌ల‌తో కూడా బిర్యానీని త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన‌రుచిక‌ర‌మైన బిర్యానీల‌లో ట‌మాట బిర్యానీ కూడా ఒక‌టి. ట‌మాటాల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా ఈ ట‌మాట బిర్యానీని ఎలా … Read more

Champaran Mutton : ఎప్పటిలా కాకుండా మటన్ కర్రీని ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Champaran Mutton : మాంసాహార ప్రియుల‌కు మ‌ట‌న్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌టన్ నుఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ ల‌భిస్తాయి. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ తో మ‌నం ఎక్కువ‌గా కూర‌ను వండుతూ ఉంటాం. మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. త‌ర‌చూ చేసే విధంగా కాకుండా ఈ మ‌ట‌న్ క‌ర్రీని … Read more

Dry Amla For Young Age : భోజ‌నానికి ముందు ఒక్క కాయ తింటే చాలు.. 100 ఏళ్లు వ‌చ్చినా య‌వ్వ‌నంగా ఉంటారు..!

Dry Amla For Young Age : ఉసిరికాయ‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఉసిరికాయ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఆహార ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. ఉసిరికాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఉసిరికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఆయుర్వేదంలో విరివిరిగా ఉప‌యోగించే త్రిఫ‌లాల్లో ఉసిరికాయ కూడా ఒక‌టి. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా … Read more

Sattu Drink : శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచి కొవ్వును క‌రిగించే పాత‌కాల‌పు స‌త్తు డ్రింక్‌.. త‌యారీ ఇలా..!

Sattu Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. దీనిని పూర్వకాలంలో ఎక్కువ‌గా తయారు చేసుకుని తాగేవారు. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎక్కువ‌గా ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. స‌లుభంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. దీనిని తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ డ్రింక్ ను … Read more

Java Plum Juice : నేరేడు పండ్ల‌తో జ్యూస్‌ను చేయండిలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Java Plum Juice : నేరేడు పండ్లు మ‌న‌కు అధికంగా ల‌భించే సీజ‌న్ ఇది. ఇతర సీజ‌న్ల‌లో ఈ పండ్లు ల‌భించ‌వు. కానీ దీంతో త‌యారు చేసిన జ్యూస్‌ను విక్ర‌యిస్తారు. కానీ సీజ‌న్‌లో ల‌భించే పండ్ల‌ను తింటేనే మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే నేరేడు పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ పండ్ల‌తో ఎంతో రుచిగా ఉండే జ్యూస్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని చేయ‌డం కూడా సుల‌భమే. నేరేడు పండ్ల‌తో … Read more

Kuppintaku For Nerve Pain : కోట్లు విలువ చేసే ఆకు ఇది.. త‌ల నుంచి కాళ్ల వ‌ర‌కు చ‌చ్చుబ‌డిపోయిన న‌రాల‌ను ప‌నిచేయిస్తుంది..!

Kuppintaku For Nerve Pain : మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల విరివిరిగా పెరిగే ఔష‌ధ మొక్క‌ల‌ల్లో కుప్పింటాకు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఇది ఔష‌ధ మొక్క అని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. పిచ్చి మొక్క‌గా భావించి దీనిని పీకేస్తూ ఉంటారు. కానీ కుప్పింటాకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో … Read more

Watermelon Smoothie : పుచ్చ‌కాయ‌ల‌తో దీన్ని త‌యారు చేసి చ‌ల్ల చ‌ల్ల‌గా తాగండి.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Watermelon Smoothie : పుచ్చకాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పుచ్చకాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు అందుతాయి. పుచ్చ‌కాయ‌ను నేరుగా తిన‌డంతో పాటు దీనితో మ‌నం రుచిక‌ర‌మైన స్మూతీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ స్మూతీని మ‌నం కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సాన్ని త‌గ్గించ‌డంలో ఈ స్మూతీ చ‌క్క‌గా ప‌ని … Read more

White Chicken Pulao : చికెన్ బిర్యానీని ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. హోట‌ల్‌లో తిన్న‌ట్లు ఉంటుంది..!

White Chicken Pulao : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చికెన్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వైట్ చికెన్ పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసేవారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని చాలా సుల‌భంగా, చాలా త్వ‌ర‌గా త‌యారు … Read more

Loose Motions : లూజ్ మోష‌న్స్ త‌గ్గాలంటే.. దీంతో ఇలా చేయండి..!

Loose Motions : నీళ్ల విరోచనాలు.. మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఎప్పుడోక‌ప్పుడు ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య బారిన ప‌డుతూ ఉంటారు. నీళ్ల విరోచ‌నాల స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఆహారం విష‌తుల్యం అయిన‌ప్పుడు, కొన్ని ర‌కాల మందుల‌ను వాడిన‌ప్పుడు, అల‌ర్జీని క‌లిగించే ఆహారాన్ని తీసుకున్న‌ప్పుడు, వైర‌స్ మ‌రియు బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల బారిన‌ప్పుడు, క‌లుషిత‌మైన నీటిని తాగిన‌ప్పుడు నీళ్ల విరోచ‌నాల … Read more