Ragi Veg Soup : రాగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన వెజ్ సూప్.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..

Ragi Veg Soup : మ‌నం రాగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రాగుల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగి పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కార్న్ ఫ్లోర్, … Read more

Aloo Vankaya Fry : ఆలు వంకాయ ఫ్రైని ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Aloo Vankaya Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను కూడా క‌లిపి వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే ఆలూ వంకాయ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ … Read more

Alasanda Vadalu : అల‌సంద‌ల‌తో వ‌డ‌లను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి.. మొత్తం తినేస్తారు..

Alasanda Vadalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో అల‌సంద‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది మొల‌క‌ల రూపంలో తీసుకుంటారు. అలాగే కూర‌గా కూడా వండుకుని తింటారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. అల‌సంద‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ అల‌సంద‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల‌సంద‌ల‌తో … Read more

Fruits : పండ్ల‌ను తిన్న వెంట‌నే నీటిని తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త.. ఎందుకంటే..?

Fruits : పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ఆహారంగా అనేక ర‌కాల పండ్ల‌ను తీసుకుంటూ ఉంటాం. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు బ‌రువు కూడా పెర‌గ‌కుండా ఉంటాము. పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే పండ్ల ముక్క‌ల‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. పండ్ల ముక్క‌ల‌ను తిన్న వెంట‌నే … Read more

Masala Tea : మ‌సాలా టీని తాగ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Masala Tea : మ‌నం చ‌లికాలంలో ఎక్కువ‌గా వేడి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాము. వేడి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లి నుండి ర‌క్షణ ల‌భిస్తుంది. చ‌లికాలంలో మ‌న శ‌రీరానికి మ‌రింత ర‌క్ష‌ణ కల్పించే పానీయాల్లో మ‌సాలా టీ ఒక‌టి. దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, జాజికాయ‌, కుంకుమ‌పువ్వు, అల్లం వంటి మ‌సాలాల‌తో చేసే ఈ మసాలా టీ ని తాగ‌డం వ‌ల్ల చ‌లి తీవ‌త్ర తగ్గ‌డంతో పాటు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తుంది. చ‌లికాలంలో … Read more

Onion Chutney : ఉల్లిపాయ‌ల‌తో చ‌ట్నీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Onion Chutney : ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దు అనే నానుడి మ‌న‌కు ఎంతో కాలంగా ప్రాచుర్యంలో ఉంది. ఉల్లిపాయ మ‌న శ‌రీరానికి చేసే మేలు గురించి ఎంత చెప్పిన త‌క్కువే. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో వాపుల‌ను త‌గ్గించ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా చేయ‌డంలో, శ‌రీరంలో చెడు స్థాయిల‌ను తగ్గించ‌డంలో ఇలా అనేక విధాలుగా ఉల్లిపాయ మ‌న‌కు ఉప‌యోగప‌డుతుంది. వంట‌ల్లో ఈ ఉల్లిపాయ‌ను మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే ఉల్లిపాయ‌ల‌తో … Read more

Neem Oil For Hair : దీన్ని జుట్టుకు రాస్తే చాలు.. తెల్ల జుట్టు మొత్తం న‌ల్ల‌గా మారుతుంది..

Neem Oil For Hair : జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే వాతావ‌రణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న, త‌ల‌లో బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ లు వంటి వాటిని ఈ జుట్టు రాల‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. … Read more

Bendakaya Fry : బెండకాయ‌ల‌తో ఫ్రైని ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఒక్క‌సారి ట్రై చేయండి..

Bendakaya Fry : బెండ‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయ‌ల‌తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బెండ‌కాయ వేపుడు ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే బెండ‌కాయ ఫ్రై కంటే కింద చెప్పిన విధంగా చేసే బెండ‌కాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. … Read more

Karivepaku Pachadi : క‌రివేపాకుతో ప‌చ్చ‌డిని కూడా చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Karivepaku Pachadi : మ‌నం వంట‌ల్లో క‌రివేపాకును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. క‌రివేపాకు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని పెంపొందించ‌డంలో, షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలోఇలా అనేక విధాలుగా మ‌న‌కు క‌రివేపాకు ఉప‌యోగ‌ప‌డుతుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ క‌రివేపాకుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Nutmeg With Milk : రాత్రి పూట దీన్ని తాగితే.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..

Nutmeg With Milk : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. నిద్ర‌లేమి కార‌ణంగా మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవకాశం ఉంది. నిద్ర‌లేమికి అనేక కార‌ణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళ‌న, ఎక్కువగా ప్ర‌యాణించ‌డం, వాతావ‌ర‌ణ మార్పులు, మ‌నం తీసుకునే ఆహారం, … Read more