Honey : రోజుకు 4 సార్లు.. తేనెను ఇలా తీసుకోవాలి.. అస‌లు ఎలాంటి రోగ‌మైనా పారిపోవాల్సిందే..

Honey : ఆయుర్వేదంలో ఎన్నో మూలిక‌ల‌కు, మొక్క‌ల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించారు. మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాల్లో అనేక మొక్క‌లు పెరుగుతుంటాయి. అవి ఏదో ఒక ర‌కంగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అలాగే మ‌నం నిత్యం వాడే తేనె కూడా మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తుంది. అయితే దీని ద్వారా ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే దీన్ని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. దీన్ని ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం తీసుకోవాల్సి ఉంటుంది. తేనెను … Read more

Mutton Soup : చ‌లికాలంలో వేడి వేడిగా ఇలా మ‌ట‌న్ సూప్‌ను చేసి తాగండి.. బాగుంటుంది..

Mutton Soup : నాన్ వెజ్ ప్రియులు చాలా మంది వివిధ ర‌కాల మాంసాహారాల‌ను తింటుంటారు. కొంద‌రికి గుడ్లు అంటే ఇష్టంగా ఉంటుంది. కొంద‌రు చికెన్‌తో చేసిన వంట‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు చేప‌ల‌ను తింటే.. కొంద‌రు రొయ్య‌ల‌ను ఎక్కువ‌గా తింటారు. ఇక కొంద‌రు మాత్రం మ‌ట‌న్ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. మ‌ట‌న్‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌ల‌ను చేసుకోవ‌చ్చు. అయితే మ‌ట‌న్‌తో మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన సూప్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా … Read more

Rice And Chapati : చ‌పాతీలు, అన్నం.. రెండూ ఒకేసారి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

Rice And Chapati : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే చ‌పాతీలు, అన్నంల‌ను ఆహారంగా తింటున్నారు. చ‌పాతీల‌ను ఎక్కువగా ఉత్త‌రాది వారు తింటుంటారు. అయితే కాల‌క్రమేణా అన్ని ఆహారాల‌ను అంద‌రూ తిన‌డం మొద‌లు పెట్టారు. దీంతో చ‌పాతీల‌ను అంద‌రూ తింటున్నారు. అలాగే మ‌నం తినే అన్నం కూడా ఉత్త‌రాదిలో ల‌భిస్తోంది. అయితే బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది రాత్రి పూట కేవ‌లం చ‌పాతీల‌ను మాత్ర‌మే తింటుంటారు. ఇక కొంద‌రు చ‌పాతీలు, అన్నం.. రెండింటినీ క‌లిపి తింటుంటారు. … Read more

Cabbage Paratha : క్యాబేజీతోనూ రుచిక‌ర‌మైన ప‌రాటాలు చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Cabbage Paratha : సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌ల‌లో ప‌రాటాల‌ను తింటుంటారు. వీటిని తినేందుకు ప్ర‌త్యేక‌మైన స‌మ‌యం అంటూ ఏమీ ఉండ‌దు. రోజులో వీటిని ఎప్పుడైనా స‌రే తిన‌వ‌చ్చు. ప‌రాటాలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ప్లెయిన్‌గా చేసుకుని ఏదైనా కూర‌తో క‌లిపి తిన‌వ‌చ్చు. లేదా కూర‌గాయ‌ల‌తో క‌లిపి వివిధ ర‌కాల ప‌రాటాల‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఏవి అయినా స‌రే ప‌రాటాలు అంటే బాగా రుచిగానే ఉంటాయి. ఈ … Read more

Black Salt : మీరు రోజూ వాడే ఉప్పుకు బ‌దులుగా దీన్ని వాడండి.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

Black Salt : రోజూ మ‌నం వంట‌ల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పు లేనిదే ఏ వంట‌క‌మూ పూర్తి కాదు. ఉప్పుతో వంట‌ల‌కు రుచి పెరుగుతుంది. అయితే మ‌నం సాధార‌ణంగా రోజూ వాడే ఉప్పు వేరు. మ‌న‌కు ఆయుర్వేద ప‌రంగా ప్ర‌యోజ‌నాల‌ను ఇచ్చే ఉప్పులు వేర్వేరుగా ఉంటాయి. వాటిల్లో న‌ల్ల ఉప్పు కూడా ఒక‌టి. దీన్నే బ్లాక్ సాల్ట్ అంటారు. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల న‌డుమ దీన్ని త‌యారు చేస్తారు. మార్కెట్‌లో మ‌న‌కు న‌ల్ల ఉప్పు ల‌భిస్తుంది. అయితే … Read more

Paneer Korma : ప‌నీర్ కుర్మాను ఇలా చేస్తే.. రోటీ ఒక‌టి ఎక్కువే తింటారు..

Paneer Korma : మ‌నం ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో ప‌నీర్ కూడా ఒక‌టి. పాల‌తో దీన్ని త‌యారు చేస్తారు. ఇది సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా ప్రోటీన్లు ఇందులోనే ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక మాంసాహారం తిన‌ని వారికి ప్రోటీన్ల కోసం ఇది చ‌క్క‌ని ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా మ‌న‌కు ప‌నీర్ కేవ‌లం విందులు, వివాహాది శుభకార్యాల్లోనే ల‌భిస్తుంది. లేదంటే రెస్టారెంట్ల‌లో తిన‌వ‌చ్చు. అయితే ప‌నీర్‌ను మ‌నం ఇంట్లోనూ … Read more

Ulimiri Chettu : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

Ulimiri Chettu : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల మొక్క‌ల్లో వ‌రుణ మొక్క కూడా ఒక‌టి. ఇది వృక్షంలా కూడా పెరుగుతుంది. అయితే మొక్క‌గా ఉన్న‌ప్పుడు కూడా మ‌నం దీన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ చెట్టు 20 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. వాటిని చూసి పిచ్చి మొక్క‌లు అనుకుంటారు. వ‌రుణ మొక్క కూడా అలాగే ఉంటుంది. కానీ దీని గుణాలు, ఉప‌యోగాలు తెలిస్తే అస‌లు ఎవ‌రూ … Read more

Instant Tomato Pickle : ట‌మాటా ప‌చ్చ‌డిని ఇన్‌స్టంట్‌గా ఇలా అప్ప‌టిక‌ప్పుడు పెట్టుకోవ‌చ్చు..

Instant Tomato Pickle : మ‌న ఆరోగ్యంతో పాటు అందానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాలను విరివిరిగా ఉప‌యోగించ‌ని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ట‌మాటాల‌తో వివిధ ర‌కాల కూర‌ల‌తో పాటు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాట ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఎక్కువ‌గా ట‌మాట ప‌చ్చ‌డినే అంద‌రూ ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. ట‌మాటాల‌తో … Read more

Green Pudina Pachadi : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా ప‌చ్చ‌డి.. ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

Green Pudina Pachadi : పుదీనా.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ను గార్నిష్ కోసం దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. పుదీనా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంటల్లో దీనిని వాడ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వంట‌ల్లోనే కాకుండా పుదీనాతో పుదీనా రైస్, పుదీనా ప‌చ్చ‌డి వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పుదీనా ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సులువు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని … Read more

Hair Growth Remedy : మీరు వాడే షాంపూలో ఇవి క‌లిపి జుట్టుకు రాయండి.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..

Hair Growth Remedy : మ‌నం జుట్టును అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా, శుభ్రంగా ఉంచుకోవ‌డానికి గానూ మ‌నం షాంపును ఉప‌యోగిస్తూఉంటాం. ప్ర‌స్తుత కాలంలో అంద‌రూ జుట్టును ఉప‌యోగించుకోవ‌డానికి ఈ షాంపుల‌నే ఉప‌యోగిస్తున్నారు. దానికి అనుగుణంగానే మ‌న‌కు మార్కెట్ లో ర‌క‌ర‌కాల షాంపులు ల‌భ్య‌మ‌వుతున్నాయి. కానీ మ‌న‌కు ల‌భించే ఈ షాంపుల్లో అధికంగా ర‌సాయ‌నాలు వాడుతున్నారు. దీని కార‌ణంగా జుట్టుకు ఎటువంటి మేలు జ‌ర‌గ‌క‌పోగా ఈ ర‌సాయ‌నాల కార‌ణంగా జుట్టు పాడ‌వుతుంది. అయితే షాంపుతో మ‌న జుట్టుకు ఎటువంటి హాని … Read more