Aratikaya Masala Kura : అర‌టికాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఒక ప‌ట్టు ప‌డ‌తారు..!

Aratikaya Masala Kura : మ‌నం ప‌చ్చి అర‌టి కాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి అర‌టి కాయ‌లో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌చ్చి అర‌టి కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి వేగ‌వంతం అవుతుంది. ఈ ప‌చ్చి అర‌టి కాయ‌ల‌తో చిప్స్, కూర వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌చ్చి అర‌టి కాయ‌ల‌తో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. … Read more

Jaggery With Warm Water : రోజూ ప‌ర‌గ‌డుపునే చిన్న బెల్లం ముక్క తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగండి.. జ‌రిగే అద్భుతాల‌ను మీరే చూస్తారు..!

Jaggery With Warm Water : ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికి తెలిసిందే. ఇలా గోరు వెచ్చని నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌రణ వ్య‌వ‌స్థ మెరుగుపడుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. అయితే కేవ‌లం గోరు వెచ్చ‌ని నీటిని మాత్ర‌మే కాకుండా ఒక చిన్న బెల్లం ముక్క‌ను తిని ఆ త‌రువాత గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల … Read more

Crispy Chicken Pakoda : చికెన్ ప‌కోడాను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..

Crispy Chicken Pakoda : నాన్ వెజ్ ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ బిర్యానీ, కూర‌, పులావ్, తందూర్ వంటి వాటితో పాటు చికెన్ ప‌కోడి వంటి చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ ప‌కోడి చాలా రుచిగా ఉంటుంది. చ‌క్క‌గా చేయాలే … Read more

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..

Beerakaya : బీర‌కాయ.. దీనిని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బీర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. బీర‌కాయ‌తో చేసే వంట‌కాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. బీర‌కాయ‌లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. విరివిరిగా ల‌భిస్తాయి క‌నుక వీటిని చాలా మంది తేలిక‌గా తీసుకుంటారు. కానీ బీర‌కాయ‌లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ , పీచు ప‌దార్థాలు వంటి పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. వీటిని ఆహారంగా … Read more

Aloo Masala Fry : ఆలూ మ‌సాలా ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Aloo Masala Fry : బంగాళాదుంప‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపల‌ను మం విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి6, మెగ్నీషియం, కాప‌ర్ వంటి పోష‌కాలు అనేకం ఉంటాయి. బీపీ ని నియంత్రించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో బంగాళాదుంప‌లు మ‌నకు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ బంగాళాదుంప‌ల‌తో … Read more

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

Ranapala : అందంగా, చూడ‌డానికి చ‌క్క‌గా ఉన్నాయ‌ని మ‌నం ర‌క‌ర‌కాల మొక్క‌ల‌ను ఇంటి పెరట్లో పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే కొన్ని ర‌కాల మొక్క‌లు మ‌న‌కు ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాంటి మొక్క‌ల్లో ర‌ణ‌పాల మొక్క కూడా ఒకటి. ఈ మొక్క శాస్త్రీయ నామం బ్ర‌యోఫిలం పిన్న‌టం. ఆయుర్వేదంలో ఈ ర‌ణ‌పాల మొక్క‌ను ఎన్నో ఏళ్లుగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ర‌ణ‌పాల మొక్క ఆకులు మందంగా, వ‌గ‌రు మ‌రియు పులుపు రుచిని … Read more

Dry Fruits Milk Shake : అన్ని ర‌కాల డ్రై ఫ్రూట్స్ తో ఇలా మిల్క్ షేక్‌ను త‌యారు చేసి తాగండి.. ఎంతో బ‌లం..

Dry Fruits Milk Shake : మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముక‌లను ధృడంగా ఉంచ‌డంలో, తెలివి తేట‌ల‌ను పెంచ‌డంలో, మెద‌డును, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ర‌క్త‌హీన‌త స‌మస్య‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరాన్ని బ‌లంగా, ధృడంగా త‌యారు చేయ‌డంలో ఇలా అనేక విధాలుగా డ్రై ఫ్రూట్స్ మ‌న‌కు మేలు చేస్తాయి. చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను నీళ్ల‌ల్లో నాన‌బెట్టి నేరుగా తీసుకుంటూ … Read more

Garlic For Backpain : న‌డుము, వెన్ను నొప్పుల‌కు వెల్లుల్లితో చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఏం చేయాలంటే..?

Garlic For Backpain : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది న‌డుము నొప్పి, మోకాళ్ల నొప్పి, మెడ నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నొప్పుల కార‌ణంగా స‌రిగ్గా నిల‌బ‌డలేము, కూర్చోలేము, న‌డ‌వ‌లేము, నిద్రించ‌లేము. క‌నీసం మ‌న ప‌ని కూడా మ‌నం చేసుకోలేక‌పోతాము. ఇలా కీళ్ల నొప్పుల బారిన ప‌డే వారిలో 30 సంవ‌త్స‌రాల లోపు వాళ్లు ఉండ‌డం మ‌న‌ల్ని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. పోష‌కాహార లోపం, ఎక్కువ సేపు ఒకే ద‌గ్గ‌ర … Read more

Chinthapandu Pulihora : చింత‌పండు పులిహోరను ఇలా కొత్త‌గా ట్రై చేయండి.. మొత్తం లాగించేస్తారు..

Chinthapandu Pulihora : పులిహోర‌.. దీనిని తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పులిహోర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు. దీనిని మనం త‌ర‌చూ వంటింట్లో త‌యారు చేస్తూనే ఉంటాం. చింత‌పండు, నిమ్మ‌ర‌సం వేసి చేసిన‌ప్ప‌టికి గుడిలో కూడా మ‌న‌కు ప్ర‌సాదంగా పులిహోర‌ను పెడుతుంటారు. చింత‌పండుతో, నిమ్మ‌ర‌సంతో ఈ పులిహోర త‌యారు చేసిన‌ప్ప‌టికి చింత‌పండు పులిహోర‌నే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే పులిహోర‌కు బ‌దులుగా కింద చెప్పిన విధంగా చేసే పులిహోర మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిలో వేసే … Read more

Lunula : మీ గోళ్లపై అర్థ చంద్రాకారంలో ఇలా ఉందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Lunula : మ‌న‌కు తెలియ‌ని విష‌యాలు చాలా ఉంటాయి. వాటిని మ‌నం అంత‌గా గ‌మ‌నించ‌ము. తీరా ఆ విష‌యం తెలిసాక ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటాము. అలాంటి వాటిల్లో చేతి గోర్ల పై ఉండే తెల్ల‌టి మ‌చ్చ‌లు ఒక‌టి. వీటిని గోర్ల‌పై చాలా మంది గ‌మ‌నించే ఉంటారు. ఈ తెల్ల‌టి మ‌చ్చ‌ల‌ను శాస్త్రీయంగా లునూలా అని పిలుస్తారు. వీటిని మ‌న శ‌రీరంలో అత్యంత సున్నిత‌మైన భాగాలుగా చెప్ప‌వ‌చ్చు. లాటిన్ భాష‌ల్లో లునూలా అన‌గా చంద్ర‌వంక అని అర్థం. ఇది ఎక్కువ‌గా … Read more