Bendakaya Vellulli Karam : బెండ‌కాయ వెల్లుల్లి కారం.. ఒక్క‌సారి రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు..

Bendakaya Vellulli Karam : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు ఒక‌టి. బెండ‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసిన వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ‌గా బెండ‌కాయ‌ల‌తో వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే వేపుడును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బెండ‌కాయ వేపుడులో వెల్లుల్లి కారాన్ని వేసి మ‌నం మ‌రింత రుచిగా ఈ వంట‌కాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసిన … Read more

Cumin Water : రోజూ రాత్రి నిద్రించే ముందు దీన్ని తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, జీర్ణ స‌మ‌స్య‌లు.. ఏవీ ఉండ‌వు..!

Cumin Water : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తాయి. మారిన ఈ ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అనేక జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. గ్యాస్, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, ఎసిడిటీ వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు రోజుకు రోజుకు ఎక్కువ‌వుతున్నారు. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి దానిలో ఉండే పోషకాల‌ను శ‌రీరానికి అందించ‌డంలో జీర్ణాశ‌యం, ప్రేగులు కీల‌క పాత్ర పోషిస్తాయి. … Read more

Biyyam Pindi Rotte : బియ్యం పిండి రొట్టెల‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Biyyam Pindi Rotte : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బియ్యం పిండితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బియ్యం పిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రొట్టె కూడా ఒక‌టి. ఈ వంట‌కాన్ని పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. బియ్యం పిండితో చేసే రొట్టె చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా చేసుకోవ‌చ్చు. బియ్యంపిండితో ఎంతో … Read more

Fenugreek Seeds : షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, జీర్ణ స‌మ‌స్య‌లు.. అన్నింటికీ చెక్ పెట్టాలంటే.. మెంతుల‌ను ఇలా తీసుకోవాలి..!

Fenugreek Seeds : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ర‌క్త‌హీన‌త‌, మోకాళ్ల నొప్పులు, షుగ‌ర్, బీపీ వంటి ర‌క‌ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య బారిన ప‌డితే మ‌నల్ని ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. ఇటువంటి స‌మ‌స్య‌ల బారిన ఇవి జీవితాంతం మ‌నల్ని వెంటాడుతూనే ఉంటాయి. మ‌న శ‌రీరంలో వాత దోషాలు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల మ‌నం ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. శ‌రీరంలో తలెత్తిన ఈ వాత దోషాల‌ను మ‌నం … Read more

Paneer Jalebi : ప‌నీర్‌తో ఎంతో రుచిక‌ర‌మైన జిలేబీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుంటారు..

Paneer Jalebi : జిలేబీ.. ఈ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే చాలా మందికి నోట్లో నీళ్లూర‌తాయి. జిలేబీ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చ‌క్కెర‌తో తియ్య‌గా చేసే ఈ వంట‌కం మ‌న‌కు మార్కెట్‌లోనూ చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తుంది. ఎరుపు లేదా ప‌సుపు రంగుల్లో మ‌న‌కు జిలేబీ అందుబాటులో ఉంటుంది. అయితే జిలేబీ అంటే స‌హ‌జంగానే మైదా పిండితో చేస్తారు. కానీ ప‌నీర్‌తోనూ మ‌నం జిలేబీని చేసుకుని తిన‌వ‌చ్చు. ఇది సాధార‌ణ జిలేబీలాగే ఎంతో … Read more

Kasavinda Seeds : ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్టొద్దు.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Kasavinda Seeds : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌న‌కు తెలియ‌నే తెలియ‌దు. అలాంటి కొన్ని ర‌కాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌స‌వింద మొక్క కూడా ఒక‌టి. క‌నుమ‌రుగైపోతున్న ఔష‌ధ మొక్క‌ల్లో ఇది ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. అస‌లు క‌స‌వింద మొక్క‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. దాదాపుగా … Read more

Almonds : బాదం పప్పును అస‌లు ఎవ‌రు, ఎప్పుడు, ఎలా తినాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Almonds : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టి. బాదం ప‌ప్పు చ‌క్క‌టి రుచితో పాటు అనేక ర‌కాల పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను క‌లిగి ఉంటుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే వైద్యులు కూడా బాదం ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది ఈ బాదం ప‌ప్పును రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు కూడా. అయితే ఈ బాదం ప‌ప్పును నేరుగా తీసుకోవ‌డం కంటే … Read more

Bellam Paramannam : బెల్లంతో ప‌ర‌మాన్నం త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..

Bellam Paramannam : మ‌నం పండుగ‌ల‌కు ఎక్కువ‌గా ప‌ర‌మాన్నాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ ప‌ర‌మానాన్ని పంచ‌దార‌తో పాటు బెల్లంతో కూడా త‌యారు చేస్తారు. బెల్లంతో చేసే ప‌ర‌మానాన్ని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. అయితే బెల్లంతో ప‌ర‌మాన్నం చేసేట‌ప్పుడు చాలా మందికి పాలు విరిగిపోతూ ఉంటాయి. పాలు విరిగిపోకుండా రుచిగా, చ‌క్క‌గా బెల్లంతో ప‌ర‌మానాన్ని ఎలా త‌యారు … Read more

Vankaya Vepudu : వంకాయ వేపుడును ఇలా చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Vankaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి. వంకాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వంక‌యాల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో క‌లిపి తింటే వంకాయ వేపుడు కూర చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంకాయ వేపుడు కంటే కింద చెప్పిన విధంగా చేసే వంకాయ వేపుడు మ‌రింత రుచిగా ఉంటుంది. … Read more

Liver Detox Remedies : లివ‌ర్ పూర్తిగా శుభ్ర‌మవ్వాలంటే.. ఇలా చేయాలి.. ఈ చిట్కాలు బాగా ప‌నిచేస్తాయి..!

Liver Detox Remedies : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కాలేయం ఒక‌టి. దాదాపు మ‌న శ‌రీరంలో 500 కు పైగా విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మయ్యే ర‌సాయ‌నాల‌ను విడుద‌ల చేయ‌డంలో, శ‌రీరంలోని వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. అలాగే మ‌ద్య‌పానం, మందుల‌ను వాడ‌డం వల్ల శ‌రీరంలో చేరిన విష ప‌దార్థాల‌ను కూడా కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయం స‌క్ర‌మంగా ప‌ని చేయ‌క‌పోతే … Read more