Horse Gram Paratha : ఉల‌వ‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రాటాలు.. త‌యారీ ఇలా..!

Horse Gram Paratha : ప‌రాటాలు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆలు క‌ర్రీతో వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఉద‌యం అల్పాహారం లేదా రాత్రి భోజ‌నంలో ప‌రాటాల‌ను లాగించేస్తుంటారు. అయితే ప‌రాటాను ఉల‌వ‌ల‌తోనూ త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య‌క‌రం కూడా. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు, శ‌క్తి రెండూ ల‌భిస్తాయి. వీటిని త‌యారు చేయడం కూడా సుల‌భ‌మే. ఉల‌వ‌ల‌తో ప‌రాటాల‌ను ఎలా చేయాలో … Read more

Wake Up At 3am : అర్ధ‌రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Wake Up At 3am : సాధార‌ణంగా చాలా మంది రాత్రి పూట నిద్ర లేస్తుంటారు. మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం కోసం లేదా దాహం అయి నీళ్ల‌ను తాగ‌డం కోసం.. రాత్రి పూట నిద్ర లేవాల్సి వస్తుంది. ఇక కొంద‌రు నిద్రించే భంగిమ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల ఒత్తిడి ప‌డి కూడా నిద్ర లేస్తారు. అలాగే కొంద‌రికి పీడ‌క‌ల‌ల వ‌ల్ల కూడా నిద్ర‌లో మెళ‌కువ వ‌స్తుంది. అయితే రాత్రి పూట 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య … Read more

Pindi Vadiyalu : పిండి వడియాల‌ను ఇలా పెట్టుకుంటే.. ప‌ప్పు, సాంబార్‌తో లాగించేయ‌వ‌చ్చు..!

Pindi Vadiyalu : పప్పు, సాంబార్ వంటి వాటితో వ‌డియాలు, అప్ప‌డాలు వంటి వాటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాం. ఈ వ‌డియాల‌ను ఒక‌సారి త‌యారు చేసి పెట్టుకుంటే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా సంవ‌త్స‌ర‌మంతా వీటిని మ‌నం వేయించుకుని తిన‌వ‌చ్చు. మ‌నం ఇంట్లో స‌లుభంగా, రుచిగా త‌యారు చేసుకోద‌గిన వడియాల్లో పిండి వ‌డియాలు ఒక‌టి. బియ్యం పిండితో చేసే ఈ వ‌డియాలు వేయించుకుని … Read more

Mysore Pak : మైసూర్‌పాక్‌ను ఇలా చేశారంటే.. అచ్చం స్వీట్ షాపుల్లో విధంగా వ‌స్తుంది.. మొత్తం తినేస్తారు..

Mysore Pak : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మైసూర్ పాక్ ఒక‌టి. దీనిని తిన‌ని వారు ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌నే ఉండ‌రు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా గుల్ల‌గుల్ల‌గా క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉంటుంది ఈ మైసూర్ పాక్. అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే మైసూర్ పాక్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల గుల్ల‌గుల్ల‌గా, మెత్త‌గా, రుచిగా ఉండే మైసూర్ పాక్ … Read more

Pachi Mirchi Avakaya Nilva Pachadi : ప‌చ్చిమిర్చి ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డిని ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Pachi Mirchi Avakaya Nilva Pachadi : ప‌చ్చిమిర్చి తెలియ‌ని వారు దీనిని ఉప‌యోగించ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ దీనిని ఉప‌యోగిస్తాము. మ‌నం చేసే వంట‌కానికి చ‌క్క‌టి రుచిని తేవ‌డంలో ప‌చ్చిమిర్చి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. కొంద‌రూ వీటిని నూనెలో వేయించి, మంట‌పై కాల్చుకుని కూడా తింటారు. ఈ ప‌చ్చిమిర్చిని వంట‌ల్లో, వివిధ ర‌కాల ప‌చ్చ‌ళ్ల త‌యారీలో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు కేవ‌లం ప‌చ్చిమిర్చితో మ‌నం ప‌చ్చ‌డిని … Read more

Fenugreek Seeds Powder : షుగ‌ర్ ను కంట్రోల్ చేసే పొడి ఇది.. రోజూ భోజ‌నంలో 1 టీస్పూన్ క‌లిపి తినాలి..!

Fenugreek Seeds Powder : షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. పెద్ద‌వారితో పాటు న‌డివ‌య‌స్కులు, యువ‌త కూడా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి మ‌న‌లో చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మందులు వాడినా ఈ షుగ‌ర్ అదుపులోకి ఇబ్బంది ప‌డే వారు అలాగే ఈ మందులను వాడ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల బారిన ప‌డే వారు … Read more

Soft Pakoda : స్వీట్ షాపుల్లో లభించే మెత్త‌ని ప‌కోడీల‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Soft Pakoda : ఉల్లిపాయ‌లతో చేసే వంట‌కం అన‌గానే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది ప‌కోడి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యాల్లో టీ తాగుతూ ప‌కోడి తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రూ క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ప‌కోడీల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డితే కొంద‌రు మెత్త‌ని ప‌కోడీల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మెత్త‌గా ఉండే ఈ ప‌కోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే … Read more

Black Heads : ముక్కుపై ఉండే బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించేందుకు ప‌వ‌ర్ ఫుల్ చిట్కా.. ఏం చేయాలంటే..?

Black Heads : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అనేక చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువ‌గా ముక్కుపై వ‌స్తూ ఉంటాయి. వీటి వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేన‌ప్ప‌టికి చూడ‌డానికి అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాయి. ముఖాన్ని స‌రిగ్గా … Read more

Crispy Corn : రెస్టారెంట్ల‌లో ల‌భించే క్రిస్పీ కార్న్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Crispy Corn : స్వీట్ కార్న్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ కార్న్ ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు పెర‌గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, జుట్టును మ‌రియు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో స్వీట్ కార్న్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వీటిని స‌లాడ్, పిజ్జా, సూప్, వివిధ ర‌కాల చిప్స్ త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. వీటితో మ‌నం చేసుకోద‌గిన … Read more

Weight Loss Tips : రాత్రి పూట ఇలా చేస్తే చాలా వేగంగా బ‌రువు త‌గ్గుతారు.. కొవ్వు క‌రుగుతుంది..

Weight Loss Tips : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు బ‌రువు త‌గ్గ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా బ‌రువు త‌గ్గ‌క ఇబ్బంది ప‌డుతున్న వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి కార‌ణాలేవైన‌ప్ప‌టికి ఈ అధిక బ‌రువు స‌మ‌స్య ప్ర‌స్తుతం మ‌నల్ని వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ అధిక బ‌రువు, స్థూల‌కాయం,శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది ప‌డుతున్న వారు కొన్ని … Read more