Beauty Tips : కొబ్బరి నూనెతో ఇలా చేస్తే మీ ముఖ సౌందర్యం ఇట్టే పెరుగుతుంది..!

Beauty Tips : జుట్టు పెరుగుద‌ల‌కు కొబ్బ‌రి నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. కానీ చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా కొబ్బ‌రి నూనె ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. కొబ్బ‌రి నూనెను ఉప‌యోగిస్తే ఎటువంటి ఫెయిర్ నెస్ క్రీముల‌ను వాడే అవ‌స‌ర‌మే ఉండ‌దు. కొబ్బ‌రి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మం వ‌యసు తగ్గించి మ‌రింత య‌వ్వ‌నంగా క‌న‌బ‌డేలా చేస్తాయి. కొబ్బ‌రి నూనెను వాడ‌డం వల్ల చ‌ర్మం కోమ‌లంగా త‌యార‌వుతుంది. … Read more

Bellam Paramannam : బెల్లం ప‌ర‌మాన్నం గ‌ట్టిప‌డ‌కుండా.. పాలు విర‌గ‌కుండా క‌మ్మ‌గా రావాలంటే.. ఇలా చేయాలి..!

Bellam Paramannam : ప‌ర‌మాన్నం.. దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌రు అని చెప్ప‌వ‌చ్చు. బెల్లంతో చేసే ప‌ర‌మాన్నం ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని అప్పుడ‌ప్పుడు మ‌న‌లో చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప‌ర‌మాన్నం త‌యారు చేసేట‌ప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలాగే ప‌ర‌మాన్నం చ‌ల్లారిన త‌రువాత గ‌ట్టిగా అవుతూ ఉంటుంది. పాలు విర‌గ‌కుండా కూడా ప‌ర‌మ‌నాన్ని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ర‌మానాన్ని చ‌క్క‌గా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Sprouts Curry : మొలకలను నేరుగా తినలేకపోతే.. ఇలా కూర చేసి చపాతీల్లో తినండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Sprouts Curry : మొలకలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకం ఉంటాయి. అందువల్లనే పోషకాహార నిపుణులు, వైద్యులు సైతం మనల్ని మొలకలు తినాల్సిందిగా సూచిస్తుంటారు. అయితే మొలకలను నేరుగా తినలేని వారు వాటితో కూర చేసుకుని దాన్ని చపాతీలతో కలిపి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే మొలకలతో కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొలకల కూర … Read more

Weight Loss : ఎంత‌టి వేళ్లాడే పొట్ట‌ను అయినా స‌రే పిండి చేసే.. అద్భుత‌మైన చిట్కా..!

Weight Loss : ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రిని కుంగ‌దీస్తున్న స‌మ‌స్య‌ల్లో స్థూల కాయం స‌మ‌స్య ఒక‌టి. షుగ‌ర్, ర‌క్త‌పోటు, హార్ట్ ఎటాక్ వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు కార‌ణంగా వ‌స్తాయి. ఒక‌ప్పుడు వాకింగ్, డైటింగ్ వంటివి కొద్దిరోజులు చేయ‌గానే బ‌రువు త‌గ్గేవాలం. కానీ ఇప్పుడు ఏం చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, శ‌రీరంలో జీవ‌క్రియ‌రేటు త‌క్కువ‌గా … Read more

Miriyala Rasam : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాల రసం.. రోజూ అన్నంలో కలిపి తినాలి..!

Miriyala Rasam : భోజనంలో భాగంగా మనం వివిధ రకాల ఆహారాలను రోజూ తీసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే అన్నంలో వివిధ రకాల కూరలను కలిపి తింటుంటాం. వాటిల్లో రసం కూడా ఒకటి. రసంను మనం అప్పుడప్పుడు మాత్రమే చేసి తింటాం. అయితే వాస్తవానికి రోజూ భోజనంలో రసాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మిరియాలతో చేసే రసాన్ని రోజూ అన్నంలో కలిపి తినాలి. దీంతో అనేక విధాలుగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక మిరియాల రసాన్ని ఎలా తయారు … Read more

Healthy Foods : రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఉదయాన్నే ఇవి తీసుకోండి..!

Healthy Foods : మనలో చాలా మంది రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేస్తుంటారు. నాలుగు చోట్లకు తిరుగుతారు. లేదా బాగా మాట్లాడాల్సి వస్తుంది. దీంతోపాటు చాలా మంది ఉద్యోగం చేసేందుకు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇదంతా శారీరక శ్రమ కిందకే వస్తుంది. దీంతో బాగా అలసిపోతుంటారు. సాయంత్రం అయ్యే సరికి శరీరంలో శక్తి ఏమీ ఉండదు. నీరసంగా అనిపిస్తుంది. దీంతో సాయంత్రానికి అసలు ఏ పని చేయలేకపోతుంటారు. అయితే ఉదయం తీసుకునే ఆహారంలో … Read more

Diabetes : షుగ‌ర్ వ్యాధికి ఇది ఒక అమృతం.. రోజూ తీసుకోవాల్సిందే..!

Diabetes : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక వ్యాధుల బారిన ప‌డేలా చేస్తున్నాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి కార‌ణంగా బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం ఇత‌ర అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. ఖ‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను … Read more

Finger Fish : ఫింగ‌ర్ ఫిష్‌ను వేడి వేడిగా ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Finger Fish : చేపలతో చాలా మంది రకరకాల వంటలు చేస్తుంటారు. చేపల వేపుడు, పులుసు.. ఇలా అనేక విధాలుగా చేపలను వండుకుని తింటుంటారు. ఏవిధంగా చేసినా సరే అవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే చేపలతో ఫింగర్‌ ఫిష్‌ తయారు చేసి తినవచ్చు. అవి భలే రుచిగా ఉంటాయి. మరి ఫింగర్‌ ఫిష్‌ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఫింగర్‌ ఫిష్‌ తయారీకి కావల్సిన పదార్థాలు.. చేపలు – అర కేజీ, బ్రెడ్‌ ముక్కలు … Read more

Boiled Peanuts : రోజూ ప‌ది ప‌ల్లి గింజ‌ల‌ను మ‌రిచిపోకుండా తినండి.. ఈ లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Boiled Peanuts : మ‌నం ఆహారంగా తీసుకునే నూనె గింజ‌ల్లో పల్లీలు ఒక‌టి. వీటిని వేరు శ‌న‌గ గింజ‌లు అని కూడా అంటారు. ప‌ల్లీల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను, చిరు తిళ్లను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా వీటి నుండి తీసిన నూనెను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల ప్రోటీన్స్, మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే చాలా మంది వీటిని ఆహారంగా తీసుకోవ‌డం … Read more

Daddojanam : ద‌ద్దోజనాన్ని ఇలా చేస్తే.. కాస్త ఎక్కువే తింటారు..!

Daddojanam : మ‌నం ఆహారంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పెరుగులో ఉండే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ మ‌న ఆరోగ్యాని చ‌క్క‌గా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. పెరుగుతో మ‌జ్జిగ‌, మజ్జిగ చారు వంటి వాటితో పాటు దద్దోజనాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ద‌ద్దోజ‌నం చాలా రుచిగా ఉంటుంది. ఆల‌యాల్లో కూడా ప్ర‌సాదంగా దద్దోజ‌నాన్ని ఇస్తూ ఉంటారు. ఈ ద‌ద్దోజ‌నాన్ని రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ్ల‌సిన … Read more