Anantha Padmanabha Swamy Temple : కేరళలోని అనంత పద్మనాభ స్వామి 6వ గదిని తెరిచేందుకు వీలు అవుతుందట.. ఎలాగంటే..?
Anantha Padmanabha Swamy Temple : పూర్వకాలంలో రాజులు నిధి నిక్షేపాలు ఎవరి కంటపడకుండా సురక్షితంగా ఉండేందుకు తాంత్రికుల సహాయంతో వాటికి భూత ప్రేత పిశాచ నాగ గణాలతో బంధనం వేసేవారు. మంత్ర యంత్ర తాంత్రిక శాస్త్రాల్లో నిష్ణాతులైన మహా తాంత్రికులచే వేయబడిన బంధం ఎన్ని వేల సంవత్సరాల పాటైనా చాలా శక్తివంతంగా పని చేస్తుంది. ఎవరైనా సరే బలప్రయోగంతో ఆ నిధిని దక్కించుకోవాలని చూస్తే ఆ నిధికి కాపలాగా ఉన్న గణాలు వారిని అంతం చేస్తాయి. … Read more









