Vitamin B12 : విట‌మిన్ బి12 లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ప్ర‌మాదం..

Vitamin B12 : ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌న దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది జ‌నాభా విట‌మిన్ బి12 లోపం స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ స‌మ‌స్య స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. చాలా మంది త‌మ‌లో ఈ లోపం ఉన్న విష‌యాన్ని కూడా గుర్తించ‌లేక పోతున్నారు. భార‌త‌దేశంలో దాదాపుగా 74 శాతం మంది ప్ర‌జ‌లు విట‌మిన్ బి12 లోపంతో ఉన్నార‌ని నివేదిక‌లు తేలుస్తున్నాయి. అంటే కేవ‌లం 26 శాతం జ‌నాభాలో మాత్ర‌మే విట‌మిన్ బి12 … Read more

Chicken Fried Rice : రెస్టారెంట్‌ల‌లో ల‌భించే విధంగా.. చికెన్ ఫ్రైడ్ రైస్‌.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Chicken Fried Rice : మ‌న‌కు బ‌య‌ట పాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో అలాగే రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. దీనిని దాదాపుగా మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. బ‌య‌ట దొరికే విధంగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ను మ‌నం చాలా సులభంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట దొరికే విధంగా రుచిగా, … Read more

Sonthi : అన్నంలో మొద‌టి ముద్ద‌గా శొంఠి పొడిని క‌లిపి తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Sonthi : శొంఠి.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఎండ‌బెట్టిన అల్లాన్నే శొంఠి అంటారు. అల్లంపై ఉండే పొట్టును తీసి సున్న‌ప్పు తేట‌లో ముంచి శొంఠిని త‌యారు చేస్తారు. ఆయుర్వేదంలో శొంఠిని అనేక వ్యాధుల‌ను న‌యం చేసే ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. మొద‌టి ముద్ద‌గా అన్నంలో శొంఠి పొడిని క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల తీసుకున్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌డ‌మే కాకుండా ఆక‌లి కూడా పెరుగుతుంది. గోరు వెచ్చ‌ని నీటిలో శొంఠిపొడిని, తేనెను క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతారు. … Read more

Potato Fry : క‌ళాయి అడుగు అతుక్కుపోకుండా.. బంగాళా దుంప‌ల వేపుడును ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Potato Fry : మ‌నం ఎక్కువ‌గా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. వీటిలో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో బంగాళాదుంప వేపుడు కూడా ఒక‌టి. బంగాళాదుంప వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. … Read more

Cinnamon : దాల్చిన చెక్క పొడిని పాల‌లో క‌లిపి తాగితే.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

Cinnamon : ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. వంట‌కాల్లో దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల వంటల‌ రుచి, వాస‌న పెర‌గ‌డ‌మే కాకుండా దీనిలో ఉండే ఔష‌ధ గుణాల కార‌ణంగా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దాల్చిన చెక్క‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి, అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి దాల్చిన చెక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. గోరు … Read more

Legs : మీ కాళ్లు ఇలా మారిపోయి క‌నిపిస్తున్నాయా ? అయితే జాగ్ర‌త్త‌.. మీకు హార్ట్ ఎటాక్ రావ‌చ్చు..

Legs : రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌తోపాటు పాటించే జీవ‌న‌శైలి కార‌ణంగా మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌దాన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇదే మంచి కొలెస్ట్రాల్. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది త‌గ్గుతుంది. అందువ‌ల్ల హెచ్‌డీఎల్ ఎక్కువ‌గా ఉండాలి. ఇక చెడు కొలెస్ట్రాల్‌నే ఎల్‌డీఎల్ అంటారు. ఇది త‌క్కువ‌గా ఉండాలి. ఇది మ‌న‌కు హాని చేస్తుంది. క‌నుక శ‌రీరంలో ఇది పేరుకుపోకుండా చూసుకోవాలి. అయితే … Read more

Lord Krishna : శ్రీ‌కృష్ణుడు ఎలా చ‌నిపోయాడో తెలుసా ? ఆద్యంతం మిస్ట‌రీనే..?

Lord Krishna : మ‌హా భార‌త యుద్దం త‌రువాత శ్రీ కృష్ణుడు ఎలా త‌న అవ‌తారాన్ని చాలించాడు అనే దాని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. శ్రీ కృష్ణుడి మ‌ర‌ణం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ దాగి ఉంది. ఆ క‌థ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర మ‌హా సంగ్రామంలో యోధాను యోధులంతా మ‌ర‌ణిస్తారు. కౌర‌వులంతా ఈ యుద్ధంలో మ‌ర‌ణించ‌డంతో యుద్ధ భూమిలో త‌న బిడ్డ‌లంతా శ‌వాల‌ దిబ్బ‌లుగా ప‌డి … Read more

Kitchen Tips : ఆహారాలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Kitchen Tips : మ‌న‌లో చాలా మంది వంటింట్లోకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను నెల‌కు స‌రిప‌డా ఒకేసారి కొనుగోలు చేస్తుంటారు. అలాగే రెండు మూడు నెల‌ల‌కొక‌సారి కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. ఇలా కొనుగోలు చేసిన ప‌దార్థాలను స‌రిగ్గా నిల్వ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల అవి పురుగు ప‌ట్ట‌డం, పాడ‌వ‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. అలాగే ఆకుకూర‌ల‌ను ఫ్రిజ్ లో నిల్వ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల అవి పాడ‌వ‌డం, బూజు ప‌ట్ట‌డం వంటివి కూడా జ‌రుగుతూ ఉంటాయి. మ‌నం కొనుగోలు … Read more

Wrinkles : ముఖంపై ముడ‌త‌ల‌ను పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు..

Wrinkles : వ‌య‌సు పైబ‌డే కొద్దీ చ‌ర్మంపై ముడ‌త‌లు రావ‌డం స‌హ‌జ‌మే. కానీ ప్ర‌స్తుత కాలంలో యుక్త వయ‌సులోనే చ‌ర్మంపై ముడ‌త‌లు వ‌స్తున్నాయి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం వ‌ల్ల వ‌య‌సులో పెద్ద వారి లాగా క‌నిపిస్తున్నారు. మార్కెట్ లో మ‌న‌కు వివిధ ర‌కాల యాంటీ ఏజినింగ్ క్రీములు కూడా దొరుకుతున్నాయి. కానీ ఇవి అధిక ధ‌ర‌ల‌తో కూడుకున్న‌వి. అలాగే వీటిలో ర‌సాయ‌న ప‌దార్థాల‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే స‌హ‌జసిద్ధ‌ ప‌దార్థాల‌తో చాలా త‌క్కువ … Read more

Hibiscus Flower : షుగ‌ర్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేసే మందార పువ్వులు.. ఎలా తీసుకోవాలంటే..

Hibiscus Flower : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్నారు. ఆహార‌పు అల‌వాట్లు స‌రిగా లేక‌పోవ‌డం, అనారోగ్య‌క‌ర జీవ‌న విధానం, ఇంకా వార‌స‌త్వం కూడా డ‌యాబెటిస్ రావడానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. అయితే డ‌యాబెటిస్ ని అదుపులో ఉంచ‌డానికి ఆయుర్వేదంలో ఎన్నో వైద్య విధానాలు చాలా ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తాయ‌ని నిరూపిత‌మైంది. వాటిలో మందార పువ్వు ఒక‌ట‌ని చెబుతున్నారు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ని అదుపులో ఉంచుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు మందార పువ్వుని ఎలా … Read more