Rajma Masala Curry : రాజ్మాతో కూర‌ను ఇలా చేసి తింటే.. అస‌లు విడిచిపెట్ట‌రు.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం..

Rajma Masala Curry : రాజ్మా.. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. చూడ‌డానికి మూత్ర‌పిండాల ఆకారంలో ఎర్ర‌గా ఉండే వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. రాజ్మాతో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాజ్మాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాజ్మా మ‌సాలా కూర కూడా ఒక‌టి. రాజ్మా మ‌సాలా కూర చాలారుచిగా ఉంటుంది. చాలా … Read more

Garlic : రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను పేస్ట్ చేసి తేనెతో తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garlic : ఉల్లి త‌రువాత అంత‌టి మేలు చేసేది వెల్లుల్లి. వెల్లుల్లిని కూడా మ‌నం వంటింట్లో విరివిరిగా అనేక ర‌కాలుగా వాడుతూ ఉంటాం. దీనిలో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప‌ర‌గ‌డుపున వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్త‌నాళాల్లో ఒత్తిడిని త‌గ్గించి ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో వెల్లుల్లి … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తింటే నిజంగానే బ‌రువు త‌గ్గుతారా ? అసలు ఇందులో నిజం ఎంత ఉంది ?

Eggs : మ‌న‌కు అందుబాటులో ఉండే అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన పోష‌కాహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా నిపుణులు చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే దాదాపు 90 శాతానికి పైగా పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. క‌నుక గుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబ‌ట్టే వీటిని రోజుకు ఒక‌టి తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల‌ను తిన‌డంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటిల్లో ఇది కూడా ఒక‌టి. అదేమిటంటే.. … Read more

Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపున వీటిని తింటే.. కీళ్ల నొప్పులు, నీర‌సం, ర‌క్త‌హీన‌త ఏవీ ఉండ‌వు..

Health Tips : ప్ర‌స్తుత కాలంలో మ‌న ఆరోగ్యం గురించి ఎంతో శ్ర‌ద్ధ తీసుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా శ‌రీరంలో నిస్స‌త్తువ నెల‌కొని వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంటుంది. శ‌రీరంలో బ‌లం లేక‌పోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, నీర‌సం, ర‌క్త‌హీన‌త, వెన్ను నొప్పి, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండడం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే … Read more

Black Pepper Powder : 1 టీ స్పూన్ మోతాదులో పాలు లేదా నీటితో తీసుకుంటే చాలు.. ముఖ్యంగా పురుషులు..

Black Pepper Powder : మ‌న‌లో చాలా మంది ప్ర‌స్తుత కాలంలో రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేకపోతున్నారు. త‌ల‌నొప్పి, క‌డుపులో వికారంగా ఉండ‌డం, కంటి సంబంధిత స‌మ‌స్య‌లు, కండ‌రాల నొప్పులు, ఆక‌లి లేక‌పోవ‌డం, బ‌ద్ద‌కంగా ఉండడం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్నారు. అంతేకాకుండా మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాలతో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గి సంతాన లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అ స‌మ‌స్య‌ల‌న్నింటినీ మనం ఇంటి చిట్కాల‌ను … Read more

Joint Pain : నిమ్మకాయను ఇలా వాడితే ఎలాంటి కీళ్ళు, మోకాళ్ళ నొప్పులైనా మాయం అవుతాయి..!

Joint Pain : సాధార‌ణంగా వ‌య‌సుపై బ‌డిన వారిలో కీళ్ల నొప్పులు రావ‌డం స‌హ‌జం. వ‌య‌సు పెరిగే కొద్దీ ఎముకలు డొల్ల‌గా మారిపోవ‌డం, అర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కీళ్ల నొప్పుల స‌మ‌స్య వ‌స్తుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అధిక బ‌రువు ఉండ‌డం, స‌రైన పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల‌ చిన్న వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య బారిన … Read more

Holy Basil Leaves : మూత్రం బాగా వ‌స్తుందా.. దాని నుంచి ఇలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Holy Basil Leaves : మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో రోజురోజుకూ ఎక్కువువుతోంది. మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అతి మూత్ర వ్యాధి కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం యూరిన‌రీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ (యూటీఐ) అని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా ఒక ఆరోగ్య‌వంతుడైన మ‌నిషి రోజులో 5 నుండి 6 సార్లు మాత్ర‌మే మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. అంత‌కంటే రెట్టింపు మూత్ర విస‌ర్జ‌న చేసినా అలాగే … Read more

Wheat Dosa : గోధుమ పిండితో దోశ‌ల‌ను ఇలా వేస్తే.. ఒక ప‌ట్టు ప‌డ‌తారు..!

Wheat Dosa : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మ‌నం వివిధ ర‌కాల రుచుల్లో ఈ దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మ‌న శ‌రీరానికి మేలు చేసే గోధుమ పిండితో దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ పిండి దోశ త‌యారీకి కావ‌ల్సిన … Read more

Onion Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి చ‌క్క‌గా ఉంటుంది.. ఉల్లిపాయ‌ల‌తో చ‌ట్నీ ఇలా చేయ‌వ‌చ్చు..

Onion Chutney : సాధార‌ణంగా మ‌నం ఇడ్లీ, దోశ వంటి బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తినేందుకు ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ వంటి వాటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తుంటాం. అయితే ఇవే కాదు.. ఆయా అల్పాహారాల్లోకి ఉల్లిపాయ‌ల చ‌ట్నీ కూడా బాగానే ఉంటుంది. దీన్ని కాస్త శ్ర‌మించి త‌యారు చేయాలే కానీ రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఇడ్లీ, దోశ వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. ఇక ఉల్లిపాయ‌ల‌తో చ‌ట్నీని ఎలా … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌ట్టాలంటే.. ఇలా చేయాలి..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ప్ర‌స్తుత త‌రుణంలో ప‌డుకోగానే నిద్ర‌పోయే వారిని అదృష్ట‌వంతులుగా భావించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, దీర్ఘ‌కాలిక‌ అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా మందికి రాత్రి పూట స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ఈ స‌మ‌స్య కార‌ణంగా 2 లేదా 3 గంట‌ల కంటే ఎక్కువ‌గా … Read more