Konda Pindi Aku : కిడ్నీలలో రాళ్లన్నింటినీ పిండి చేసే మొక్క ఇది..!
Konda Pindi Aku : ఈ రోజుల్లో మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నీళ్లు తక్కువగా తాగడం వంటి వాటిని మూత్ర పిండాలలో రాళ్లు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. మూత్రపిండాలలో పెద్ద పరిమాణంలో ఉండే రాళ్లను తొలగించడానికి వైద్యులు శస్త్ర చిక్సితలను సూచిస్తూ ఉంటారు. శస్త్ర చిక్సితల అవసరం లేకుండా ఆయుర్వేదం ద్వారా మనం మూత్రపిండాలలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉంటే…