Vajravalli : వజ్రవల్లి మొక్క వజ్రంతో సమానం.. కీళ్ల నొప్పులకు చెక్.. ఎముకలు ఉక్కులా మారుతాయి..!
Vajravalli : కీళ్ల నొప్పులతో బాధ పడే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. ఈ నొప్పుల కారణంగా వారు సరిగ్గా నడవలేరు, నిలబడ లేరు, కూర్చోలేరు, వారి పనులను కూడా వారు చేసుకోలేరు. వీరి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ నొప్పులను తగ్గించుకోవడానికి వీరు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఫలితం లేని వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఆయుర్వేదం ద్వారా ఈ నొప్పులను చాలా సులువుగా…