Nimmakaya Pulihora : నిమ్మ‌కాయ పులిహోర‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది..!

Nimmakaya Pulihora : మ‌నం త‌ర‌చూ నిమ్మకాయ ర‌సాన్ని ఉప‌యోగించి నిమ్మకాయ పులిహోరను త‌యారు చేస్తూ ఉంటాం. నిమ్మకాయ పులిహోర రుచి ఏవిధంగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలిసిందే. మ‌నం నిమ్మ కాయ పులిహోర త‌యారీలో ప‌చ్చిమిర్చిని వాడుతూ ఉంటాం. ఈ ప‌చ్చి మిర్చిని ఉప‌యోగించి త‌ర‌చూ చేసే విధంగా కాకుండా కొత్త‌గా నిమ్మకాయ పులిహోర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ప‌చ్చి కారం నిమ్మకాయ పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. అన్నం – అర కిలో…

Read More

Cucumber Seeds : కీరదోస‌ను తినేట‌ప్పుడు విత్త‌నాల‌ను తీసేస్తున్నారా ? ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Cucumber Seeds : వేస‌వి కాలం రాగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వ‌చ్చేవి.. కీరదోస‌. ఇవి మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మ‌న‌కు చ‌లువ చేస్తాయి. క‌నుక‌నే ఈ సీజ‌న్‌లో చాలా మంది వీటిని తింటుంటారు. అయితే కీర‌దోస‌ను తినేవారు చాలా మంది చేసే పొర‌పాటు ఒక‌టుంది. అదేమిటంటే.. కీర‌దోస‌ను కోసే స‌మ‌యంలో అందులో ఉండే విత్త‌నాల‌ను పూర్తిగా తీసేస్తుంటారు. వాస్త‌వానికి ఆ విత్త‌నాల‌ను అలా తీసేయ‌రాదు. వాటితోనూ మ‌న‌కు…

Read More

Chia Seeds : చియా విత్త‌నాల‌ను అద్భుత‌మైన ఆహారంగా ఎందుకు పిలుస్తారో తెలుసా ?

Chia Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ క‌న‌బరుస్తున్నారు. అందులో భాగంగానే పిండి ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా ప్రోటీన్ల‌ను అధికంగా తీసుకుంటున్నారు. అలాగే ఫైబ‌ర్ ఉండే ఆహారాల‌ను కూడా ఎక్కువ‌గానే తీసుకుంటున్నారు. అయితే ఫైబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. చియా విత్త‌నాల్లో అత్యధిక ఫైబ‌ర్ ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని 100 గ్రాముల మోతాదులో తింటే ఏకంగా 34 గ్రాముల ఫైబ‌ర్ ల‌భిస్తుంది. క‌నుక ఫైబ‌ర్‌కు వీటిని నెల‌వుగా చెప్ప‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఫైబ‌ర్…

Read More

Bendakaya Pakodi : బెండ‌కాయ‌ల ప‌కోడీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. అద్భుతంగా ఉంటాయి..!

Bendakaya Pakodi : మ‌నం వంటింట్లో త‌ర‌చుగా బెండ‌కాయ‌లను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను నియంత్రించ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని మెరుగు ప‌ర‌చ‌డంలో బెండ‌కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. బెండ‌కాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు…

Read More

Pacha Karpuram : ప‌చ్చ కర్పూరం.. అద్భుత‌మైన ఔష‌ధ ప‌దార్థం.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Pacha Karpuram : తీపి ప‌దార్థాల త‌యారీలో వాడే వాటిల్లో ప‌చ్చ క‌ర్పూరం ఒక‌టి. ప‌చ్చ క‌ర్పూరాన్ని వాడ‌డం వల్ల మ‌నం త‌యారు చేసే ఆహార ప‌దార్థాల రుచి ఎంత‌గానో పెరుగుతుంది. ముఖ్యంగా ల‌డ్డూల త‌యారీలో దీనిని వాడ‌డం వ‌ల్ల ల‌డ్డూ రుచి, వాస‌న కూడా పెరుగుతాయి. అయితే ఆయుర్వేదంలో ప‌చ్చ క‌ర్పూరాన్ని ఎంత‌గానో ఉప‌యోగిస్తారు. ప‌చ్చ క‌ర్పూరాన్ని ఉప‌యోగించి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ప‌చ్చ క‌ర్పూరానికి మ‌నం దేవునికి హార‌తి…

Read More

Millettia Pinnata : కానుగ చెట్టుని అంత తేలిగ్గా తీసుకోకండి.. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Millettia Pinnata : గ్రామాల‌లో, రోడ్ల‌కు ఇరు వైపులా ఎక్కువ‌గా ఉండే చెట్ల‌లో కానుగ చెట్టు ఒక‌టి. ఈ చెట్టు మ‌నంద‌రికీ తెలిసిందే. కానీ ఇది ఒక ఔష‌ధాల గ‌ని అని, ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌రం అని మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. కానుగ చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. కానుగ చెట్టును ఉప‌యోగించుకుని మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఆయుర్వేద నిపుణులు కూడా కానుగ‌ను ఉప‌యోగించి చాలా…

Read More

Jeelakarra Kashayam : జీల‌క‌ర్ర క‌షాయాన్ని త‌యారు చేసే ప‌ద్ధ‌తి ఇది.. దీన్ని ప‌ర‌గ‌డుపున తాగితే ఎన్నో లాభాలు..!

Jeelakarra Kashayam : మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో అధిక బ‌రువు ఒక‌టి. అధిక బ‌రువును తేలిక‌గా అస్సలు తీసుకోరాదు. ఎందుకంటే అధిక బ‌రువు అనేక ర‌కాల ఇతర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. అధిక బ‌రువు వ‌ల్ల హార్ట్ ఎటాక్, కీళ్ల నొప్పులు, హార్మోన్ ల అస‌మ‌తుల్య‌త‌, ఆయాసం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వైద్య నిపుణులు…

Read More

Hibiscus Hair Pack : ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఈ ఒక్క దాంతో మీ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Hibiscus Hair Pack : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడుగ్గా ఉండాల‌ని కోరుకుంటుంటారు. దీని కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. ఆయుర్వేదం ద్వారా ఎటువంటి దుష్ప‌భ్రావాలు లేకుండా మ‌నం జుట్టు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జుట్టు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం ఏయే ప‌దార్థాల‌ను ఎంత ప‌రిమాణంలో ఉప‌యోగించాలి.. ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను…

Read More

Baking Soda : కేవ‌లం వంట‌ల‌కే కాదు.. బేకింగ్ సోడాతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు..!

Baking Soda : మ‌నం వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసిన‌ప్పుడు అవి పొంగి చ‌క్క‌గా రావ‌డానికి గాను వంట సోడా (బేకింగ్ సోడా)ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట సోడాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం త‌యారు చేసే ఆహార ప‌దార్థాలు చ‌క్క‌గా రావ‌డంతోపాటు ఆహార ప‌దార్థాల రుచి కూడా పెరుగుతుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడ‌ర్ ఒక‌టేన‌ని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి రెండూ ఒక‌టి కాదు. వేర్వేరు. బేకింగ్ సోడా గాఢ‌త‌ఎక్కువ‌గా…

Read More

Curd Face Pack : పెరుగును ఉప‌యోగించి ముఖాన్ని అందంగా.. కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Curd Face Pack : మ‌నం పెరుగును ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. పెరుగులో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, బీపీని నియంత్రించ‌డంలోనూ పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును మ‌జ్జిగ, ల‌స్సీ రూపంలో కూడా త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఇలా…

Read More