Anjeer In Summer : వేసవిలో అంజీర్ పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటిని తినడం మరిచిపోకండి..!
Anjeer In Summer : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభ్యమవుతాయి. మనం రకరకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ పండ్లు ఒకటి. ఇవి మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలోనే కాకుండా పండ్ల రూపంలోనూ లభిస్తూ ఉంటాయి. అంజీరాలను ఆహారంగా తీసుకోవడం వల్ల…