Samantha Naga Chaitanya : సమంత, నాగచైతన్య.. ఇద్దరిలో ఎవరు ఎవరితో ముందు లవ్‌లో పడ్డారో తెలుసా ?
Samantha Naga Chaitanya : సమంత, నాగచైతన్య తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ గతేడాది అక్టోబర్ 2వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే వీరు విడాకులు తీసుకోవడం ఎంతో మందికి నచ్చలేదు. దీంతో చాలా మంది ఫ్యాన్స్ ఈ విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య విడిపోవడం ఎవరికీ నచ్చలేదు. అయితే వీరిద్దరికీ చెందిన పాత విషయాలను కొందరు సోషల్ … Read more