Samsung Galaxy F23 5G : కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్.. ధర తక్కువ, ఫీచర్లు అదుర్స్..!
Samsung Galaxy F23 5G : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ కొత్తగా గెలాక్సీ ఎఫ్23 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇందులో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ … Read more