Bheemla Nayak : భీమ్లా నాయ‌క్‌కు మైన‌స్‌.. రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్ ల‌కు ప్ల‌స్‌..!

Bheemla Nayak : ఏపీలో గ‌త కొద్ది నెల‌లుగా ఉన్న సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య ఎట్ట‌కేల‌కు ప‌రిష్కారం అయింది. మెగాస్టార్ చిరంజీవి చొర‌వ‌తో ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ ప‌డిన‌ట్లు అయింది. చిరంజీవి ప‌లు మార్లు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి స‌మస్య ప‌రిష్కారానికి ఎంతో కృషి చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు ఏపీ ప్ర‌భుత్వం కొత్త జీవోను విడుద‌ల చేసింది. దీంతో త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే సినిమాల‌కు ఇది ఎంత‌గానో హెల్ప్ కానుంది. అయితే సినిమా టిక్కెట్ల … Read more

Airtel Credit Card : ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ న్యూస్‌.. అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో సరికొత్త క్రెడిట్ కార్డు..!

Airtel Credit Card : ప్ర‌ముఖ టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను క‌లిగి ఉండే ఓ స‌రికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఇందుకు గాను ఎయిర్‌టెల్ సంస్థ యాక్సిస్ బ్యాంకుతో భాగ‌స్వామ్యం అయింది. ఈ క్ర‌మంలోనే ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును సంయుక్తంగా లాంచ్ చేశారు. ఈ క్రెడిట్ కార్డు కేవ‌లం ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంది. ఎయిర్‌టెల్‌, యాక్సిస్ బ్యాంక్‌లు లాంచ్ … Read more

Chiranjeevi : చిరంజీవి గ్రేట్‌.. క్రెడిట్ అంతా ఆయ‌న‌కే..!

Chiranjeevi : ఏపీలో గ‌త కొద్ది నెల‌లుగా నెల‌కొన్న సినీ రంగ స‌మ‌స్య‌ల‌కు ఎట్ట‌కేల‌కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్లు అయింది. ఎన్నో గొడ‌వ‌లు, వాదోప‌వాదాలు, విమ‌ర్శ‌ల న‌డుమ‌.. ఎట్ట‌కేల‌కు సోమవారం సాయంత్రం ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవోను విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలోనే ప‌లు విభాగాల వారీగా కొత్త ధ‌ర‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో కొత్త ధ‌ర‌లు థియేట‌ర్ల‌లో అమ‌లు కానున్నాయి. ఇక ఏపీ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు జీవోను విడుద‌ల చేయ‌డంతో.. … Read more

Blood Thinning Foods : ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా ప‌లుచ‌గా చేసి గుండెను ర‌క్షించుకోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Blood Thinning Foods : సాధార‌ణంగా ఎవ‌రికైనా స‌రే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేయ‌డం వ‌ల్ల‌ ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ర‌క్తం చిక్క‌గా ఉన్న‌ప్పుడు ర‌క్తంలోని ప్లేట్‌లెట్స్‌, ఎర్ర ర‌క్త క‌ణాలు, తెల్ల ర‌క్త క‌ణాలు, ప్రోటీన్స్ క‌లిసి ర‌క్తం గ‌డ్డ క‌ట్టేలా చేస్తాయి. దీంతో ర‌క్త నాళాల్లో రక్తం గ‌డ్డ … Read more

Anupama Parameswaran : గ్లామర్‌ డోసును పెంచిన అనుపమ పరమేశ్వరన్‌..!

Anupama Parameswaran : తెలుగు తెరపై అనుపమ పరమేశ్వరన్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈమె సినిమాల్లో బాగానే నటిస్తుంది. గ్లామర్‌కు ఒకప్పుడు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈమె పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన ఓ సినిమాలో ఈమె ఏకంగా లిప్‌ లాక్‌తో అందరికీ షాకిచ్చింది. ఇక తాజాగా చేసిన ఫొటోషూట్‌ తాలూకు ఫొటోలతో ఈమె అందరికీ పిచ్చెక్కిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ కు తెలుగు, తమిళం, మళయాళం భాషలకు చెందిన … Read more

Kalyan Dhev : మళ్లీ ఒంట‌రిగానే క‌నిపించిన క‌ల్యాణ్ దేవ్‌.. ఫొటోలు వైర‌ల్‌..!

Kalyan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ భ‌ర్త క‌ల్యాణ్ దేవ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మెగాస్టార్ అల్లుడిగా పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ సినిమాల్లో న‌ట‌న ప‌రంగా క‌ల్యాణ్ దేవ్ మంచి మార్కుల‌నే కొట్టేశాడు. తాను నటించిన విజేత అనే సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ న‌ట‌న‌లో మాత్రం ఈయ‌నకు మంచి గుర్తింపు వ‌చ్చింది. అయితే ఈ మ‌ధ్య కాలంలో క‌ల్యాణ్ దేవ్‌, శ్రీ‌జ ల‌కు చెందిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. శ్రీ‌జ‌, … Read more

Cinema Ticket Rates : టాలీవుడ్‌కు ఇక పండుగే.. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో..!

Cinema Ticket Rates : గ‌త కొద్ది నెల‌ల నుంచి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్ప‌నుంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో విడుద‌ల కానుంది. దీంతో సినీ ఇండ‌స్ట్రీకి త‌గిన‌ట్లుగా ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. ఎన్నో నెల‌ల నుంచి ఇబ్బందులు ప‌డుతున్న టాలీవుడ్‌కు ఇది నిజంగా శుభ‌వార్తే కానుంది. త్వ‌ర‌లో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఆ చిత్ర నిర్మాత‌ల‌కు ఈ … Read more

Tension : టెన్ష‌న్ భ‌రించ‌లేక‌పోతున్నారా ? వీటిని తీసుకుంటే టెన్షన్‌, ఒత్తిడి దెబ్బ‌కు పోతాయి..!

Tension : ప్ర‌స్తుతం చాలా మంది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి నిద్రించే వ‌ర‌కు ఒత్తిడి, ఆందోళ‌న‌ల మ‌ధ్య జీవితాన్ని అనుభ‌విస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి డిప్రెష‌న్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది బ‌ల‌వంతంగా ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. అయితే ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎలా త‌గ్గించుకోవాలో చాలా మందికి తెలియ‌డం లేదు. కానీ అది చాలా సుల‌భ‌మే. కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు … Read more

TV Remote : టీవీ రిమోట్ ప‌నిచేయ‌న‌ప్పుడు చేతుల్తో కొట్ట‌గానే ప‌నిచేస్తుంది.. ఎందుకో తెలుసా ?

TV Remote : సాధారణంగా మ‌న ఇండ్లలో చాలా ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు రిమోట్లు ఉంటాయి. అయితే మ‌నం ఎక్కువ‌గా వాడేది మాత్రం టీవీ రిమోట్‌నే. ఈ క్ర‌మంలోనే రోజూ మనం కొన్ని వంద‌ల సార్లు రిమోట్ బ‌ట‌న్స్‌ను ప్రెస్ చేస్తుంటాం. అయితే కొత్త‌లో ఏ రిమోట్ అయినా బాగానే ప‌నిచేస్తుంది. కానీ రాను రాను దాని ప‌నిత‌నం త‌గ్గుతుంది. ఇక చివ‌ర‌కు దాన్ని చేతుల్తో బ‌లంగా కొడితేనే ప‌నిచేస్తుంది. ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే రిమోట్ … Read more

Upasana Kamineni : ఉపాస‌న‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కార‌ణం అదే..!

Upasana Kamineni : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ భార్య ఉపాస‌న త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఈ దంప‌తులు వెకేష‌న్‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ఉపాస‌న తాము వెకేష‌న్‌కు వెళ్తున్న‌ప్పుడు తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అయితే ఉపాస‌న‌ను కొంద‌రు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె మూఢ న‌మ్మ‌కాల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఉపాస‌న సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ … Read more