realme C35 : భారీ డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీతో వచ్చిన రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..!
realme C35 : మొబైల్స్ తయారీదారు రియల్‌మి.. సి సిరీస్‌లో సి35 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మి సి35 స్మార్ట్ ఫోన్‌లో డ్యుయల్ … Read more