Walking : రోజూ వాకింగ్ చేస్తూనే 30 కిలోల వరకు బరువు తగ్గవచ్చు.. ఎలాగంటే..?
Walking : అధిక బరువును తగ్గించుకోవాల్సి వస్తే.. చాలా మంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. రోజూ కఠిన వ్యాయామాలను చేయడంతోపాటు డైట్ పాటిస్తుంటారు. అయితే అధిక బరువును వేగంగా తగ్గించుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. బరువు త్వరగా తగ్గడం అనేది అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. దీని కోసం ఇంకా కఠినంగా వ్యాయామాలను చేస్తూ డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే రోజూ వాకింగ్ చేయడం ద్వారానే వేగంగా బరువు తగ్గాలనుకునేవారు కూడా ఆ … Read more









