Gym : రోజూ 30 నిమిషాలు జిమ్‌లో వ్యాయామాలు చేస్తే చాలట.. అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్న నిపుణులు..
Gym : ప్రస్తుత తరుణంలో సగటు మనిషి జీవితం ఉరుకుల పరుగులతో బిజీగా మారింది. ఈ క్రమంలోనే రోజూ టైముకు నిద్ర లేవడం లేదు. టైముకు పడుకోవడం లేదు. ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. ఒత్తిడి, ఆందోళనలతో కాలం గడుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యాంత్రిక జీవనంలా మారిపోయింది. దీంతో సమయానికి భోజనం చేయక, రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయకపోవడంతో.. అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తోంది. అయితే రోజూ కనీసం 30 … Read more









