Aloe Vera : ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మొక్క కలబంద.. దీనిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!
Aloe Vera : కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి. అందులో జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అందులోనే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. కలబందనే ఆయుర్వేదంలో ఘృతకుమారిగా కూడా పిలుస్తారు. కలబందను ఇంగ్లిష్‌లో అలొవెరా అంటారు. ఈ మొక్క అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే పావు గ్లాసు మోతాదులో కలబంద రసం తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల … Read more









