భార్య చేతుల్లో తన్నులు తినే భర్తల ర్యాంకింగ్ లో ఇండియాకు 3 వ స్థానం.!

భార్యాభ‌ర్త‌లు అన్నాక వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం స‌హ‌జ‌మే. ఈ క్ర‌మంలో వారు కొన్ని సార్లు గొడ‌వ పడ్డా మళ్లీ క‌ల‌సి పోతారు. ఎందుకంటే జీవితం మొత్తం ప్ర‌యాణించాల్సిన జంట క‌దా. క‌నుకే ఎలాంటి స్ప‌ర్థ‌లు వ‌చ్చినా స‌ర్దుకుపోవాలి. అయితే ఇలా జ‌రిగితే అంతా బాగానే ఉంటుంది. కానీ దంప‌తుల మ‌ధ్య వ‌చ్చే అవే గొడ‌వలు తారా స్థాయికి చేరి వారిద్ద‌రూ కొట్టుకునే దాకా వ‌స్తే..? అలాంటి స్థితిలో బ‌లం ఉన్న‌వారిదే పై చేయి అవుతుంది. ఈ … Read more

భార్య తన భర్తను పేరు పెట్టి ఎందుకు పిలవకూడదో తెలుసా.? కారణం ఇదే.! మరేమని పిలవాలంటే!

గ‌తంలో భర్త‌ల‌ను భార్య‌లు ఎవండీ, బావగారూ,, జీ, హ‌జీ, అని పిలిచేవారు. పాశ్చాత్య సంస్కృతి కార‌ణంగా…గ‌తంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని…భ‌ర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఇది త‌ప్ప‌ట‌.! భ‌ర్త‌ల‌ను భార్య‌లు పేరుపెట్టి పిల‌వ‌కూడ‌ద‌ట‌. ఇలా చేయ‌డం అమ‌ర్యాద‌క‌రమ‌ట‌, అంతే కాదు న‌లుగురిలో భ‌ర్త విలువ‌ను త‌గ్గించిన‌ట్టేన‌ట‌.! ఆ మాట‌కొస్తే…మ‌న‌క‌న్నా పెద్ద‌వాళ్ళ‌ను పేరుపెట్టి పిల‌వ‌డమే త‌ప్పు, అలాంటిది…..భార్య‌కు అన్ని విధాలుగా ర‌క్ష‌ణ‌గా ఉంటాన‌ని అగ్నిసాక్షిగా ప్ర‌మాణం చేసిన భ‌ర్త‌ను … Read more

భార్య భర్తలు తప్పక పాటించాల్సిన రూల్స్ ఇవే..! పడక గదిలో ఆ విషయాలు అస్సలు చర్చించద్దు.! ఎందుకు?

వివాహంతో రెండు శ‌రీరాలు మాత్ర‌మే కాదు, రెండు మ‌న‌స్సులు కూడా ఒక్క‌ట‌వుతాయి. దీంతో దంప‌తులిద్ద‌రూ జీవితాంతం అలా ఒకే మ‌న‌స్సులా మారి జీవిస్తారు. ఎలాంటి క‌ష్ట‌, న‌ష్టాలు వ‌చ్చినా, సుఖం, దుఃఖం క‌లిగినా ఇద్ద‌రూ షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆద‌ర్శ దాంప‌త్యం అంటారు. ఇలాంటి దంప‌తులు ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కూడా. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప‌లు సూచ‌న‌లు కూడా ముఖ్యంగా కొత్త‌గా పెళ్లి చేసుకునే వారికి వ‌ర్తిస్తాయి. … Read more

దేశంలోనే అత్యంత ధనిక రైల్వే స్టేషన్‌.. ఏడాదికి రూ.3వేల కోట్లకు పైగా ఆదాయంతో.. ఎక్కడుందో తెలుసా..?

భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణికులు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. 7000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తూ, భారతీయ రైల్వేలు ప్రజలను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్తాయి. భారతీయ రైల్వే స్టేషన్లు కేవలం రైళ్లను ఆపడానికి మాత్రమే కాదు, అతిపెద్ద ఆదాయ వనరు కూడా. ఈ రైల్వే స్టేషన్ల నుండి రైల్వేలు ప్రతి సంవత్సరం భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. రైల్వే ప్రకటనలు, దుకాణాలు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లు, … Read more

హాలీవుడ్ న‌టుడు సిల్వెస్ట‌ర్ స్ట‌లోన్ ఒక‌ప్పుడు తిండికి లేక బ‌స్టాప్‌లో ప‌డుకున్నాడ‌ని మీకు తెలుసా..?

గతంలో సిల్వెస్ట‌ర్‌ స్టాలోన్ ఒక‌ పేరు తెలియని చిన్న నటుడు. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉండేవాడు. ఒక దశలో, అతను తన భార్య నగలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. పరిస్థితులు ఇంతగా దిగజారిపోయాయి, అతను తిండి లేక, అద్దె చెల్లించలేక, మూడు రోజులు న్యూయార్క్ బస్ స్టేషన్‌ లో పడుకున్నాడు. తన కుక్కకు ఆహారం పెట్టలేక, చివరికి ఒక మద్యం షాపు బయట ఆ కుక్కను $25కి ఒక వ్యక్తికి అమ్మేశాడు. ఏడుస్తూ వెళ్లిపోయినట్టు చెప్పాడు. ఇంకా … Read more

చంద్రుడి మీద అమెరికా నిజంగానే కాలు మోపిందా..? నాసా అబ‌ద్దాలు చెబుతుందా..?

అమెరికా చంద్రుడి మీద కాలు మోపిన వీడియో అంతా ఒక రహస్య ప్రదేశంలో చిత్రీకరణ జరిగిందని చాలా మంది అభిప్రాయం. చంద్రుని మీద నిజంగా అమెరికా 1969లోనే కాలు పెట్టిందా? ఒకవేళ నిజమే అయితే అప్పటి రికార్డులను ఎందుకు బయటి ప్రపంచానికి తెలియనీకుండా కారణాలు చెప్తుంది? చంద్రుడు మీద మనుషులు దిగడం అనేది 1969 లో అందరు సంబరాలు చేసుకున్న సంఘటన. కానీ సమయం గడుస్తున్నా కొద్దీ, మళ్ళీ ఎందుకు ఇన్ని సంవత్సరాలలో వెళ్లలేదని చాలా మంది … Read more

ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

మహాత్మ గాంధీ పచ్చి కూరగాయలు తినేవారని చిన్నప్పుడు చదివే ఉంటాం. కొంత మంది గిరిజనులు ఇప్పటికీ పచ్చివే తింటూ కాలం గడుపుతారని చదివే ఉంటాం. ఇలా పచ్చి కూరగాయలు తినడం వల్ల మేలు జరుగుతుందనీ కొందరు ప్రకృతి వైద్యులు, ఆయుర్వేద వైద్యులు చెబుతారు. కానీ ఇది ఎంతవరకు నిజమో చాలా మందిలో ఒక సందేహం ఉండే ఉంటుంది. కూరగాయల్ని ఉడికించకుండా పచ్చిగానే తింటే ఆరోగ్యానికి మంచిదనే వాదన చాలా మందిలో ఉంది. ముఖ్యంగా యోగా, ప్రకృతి వైద్య … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ డ్రింక్స్‌ను ట్రై చేయండి..

వర్కౌట్స్ చేస్తే ఫిట్‌గా ఉంటారు. కానీ, కొంతమంది వర్కౌట్స్ చేయడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వారు షాట్ కట్స్ వెతుకుతారు. అందులో డ్రింక్స్ కూడా ఒకటి. కొన్ని ఇంట్లోనే తయారు చేసే డ్రింక్స్, బెల్లీ ఫ్యాట్, బరువుని తగ్గిస్తాయి. చాలా మంది ఇబ్బందిపడే ఈ సమస్యని తగ్గించుకోవడం చాలా అవసరం. అయితే, ఇందుకోసం కొన్ని సూపర్ డ్రింక్స్ తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఇంట్లో తయారుచేసేవే. అయితే, వీటిని తాగడంతో పాటు కాస్తా వర్కౌట్ చేస్తే రిజల్ట్స్ త్వరగా … Read more

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానురాగాలు పెర‌గాలంటే ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..

వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమానురాగాలు పెరగాలంటే భార్య భర్తల బెడ్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి. భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని పెంచడానికి పువ్వులు, కొవ్వొత్తులు వంటివి సహాయపడతాయి. విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం మంచిది కాదు. నైరుతి వైపు ఉండి మాట్లాడటం కూడా అసలు … Read more

టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?

టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. 2001లో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. సంచలన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ ను అవుట్ చేసిన తీరు అర్థ సెంచరీ తో టీమ్ ఇండియాను గెలిపించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. గ‌తంలో న్యూజిలాండ్ సిరీస్ 2023లో భాగంగా జరిగిన టీ20 … Read more