హైదరాబాద్‌లో అత్యంత రుచికరమైన, ఉత్తమమైన ఉస్మానియా బిస్కెట్లు ఎక్కడ దొరుకుతాయి?

మీకు నిజంగా నోట్లో వేసుకో గానే ఇట్టే కరిగి పోయే కరకర లాడే ఉస్మానియా బిస్కెట్‌లు కావాలంటే నేను వాడుకగా తెచ్చుకునే ఒక మూడు బేకరీల పేర్లు చెబుతాను. ఉస్మానియా బిస్కెట్‌ ల ప్రత్యేకత ఏమిటంటే తయారీ కంటే డిమాండ్‌ ఎక్కువ కావటం వల్ల ఎప్పుడు తాజాగా దొరుకుతాయి. ఒకటి నిమ్రా బేకరీ. ఇది మన చార్మినార్‌ కు ప్రక్కనే లేదా ఎదురుగానే ఉంటుంది. ఎప్పుడు జన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది, ప్రతి దేశపు యూట్యూబర్‌లు హైద‌రాబాద్‍ … Read more

రైతు జేబులో ఉన్న రాయి, నాణెం.. ఆలోచింప‌జేసే క‌థ‌..

ఒక రైతు నడుస్తూ పట్నం వెళుతున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక అయిదు రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది. తళతళమని మెరిసి పోతోంది. అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు అడుగుల కుదుపుకి రాయి వచ్చి నాణేనికి తగులుతోంది. అయిదు రూపాయల బిళ్ల ఎగతాళిగా రాయితో ఇలా అంది. నన్ను తాకకు, దూరంగా, మర్యాదగా ఉండు. నేను నీలా విలువ లేని రాయిని కాను. నన్ను డబ్బు … Read more

విక్ర‌మ్ న‌టించిన వీర ధీర శూర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

విక్రమ్‌ హీరోగా నటించిన వీర ధీర శూర మూవీ ఎట్టకేలకు రిలీజ్‌ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. విలక్షణ నటుడు విక్రమ్‌ నటుడిగా నిరూపించుకుంటున్నారు. కానీ కమర్షియల్‌ హిట్‌ పడటం లేదు. ఇటీవల చాలా సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. చివరగా చేసిన తంగలాన్‌ కూడా డిజప్పాయింట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్‌ మూవీ వీర ధీర శూర చేశాడు. దీనికి ఎస్‌ యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం … Read more

పొగ తాగ‌డం మానేస్తే బ‌రువు పెరుగుతార‌ట‌.. అలా ఎందుకు జ‌రుగుతుందంటే..?

సిగరెట్ తాగటం నిలిపేస్తున్నారా? బరువుపెరుగుతారు జాగ్రత్త! ఈ అధిక బరువుకు కారణం మీ ఆకలి. ఇప్పటివరకు సిగరెట్ కారణంగా చచ్చిపోయిన ఆకలి ఒక్కసారి విజృంభిస్తుంది. మీకు తెలియకుండానే తినేయటం మొదలెడతారు. అంతే కాదు, గతంలో సిగరెట్ పై ఆడే వేళ్లు ఇక ఆహారంపై ఆడుతూంటాయి. ఈ రెండు కారణాలుగా తినడం అధికమవుతుంది. సిగరెట్ తాగే వారు ఏదో ఒకటి వేళ్ళతో నిరంతరం పట్టుకోడానికి ప్రయత్నిస్తూంటారు. మరి అటువంటపుడు ఆరోగ్యకరమైన వేళ్ళతో పట్టుకునే ఆహారం ఆపిల్, కేరట్ మొదలైనవి … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే కొవ్వు చేర‌డం ఖాయం..

కొన్ని తిండ్లు వెంటనే లావెక్కించేస్తాయి. నీరు తాగితే కూడా కొంతమంది లావైపోతారు. వివిధ వ్యక్తులు వివిధ రకాల తిండ్లతో కొవ్వు సంతరించుకుంటారు. అయితే, ప్రధానంగా ఏ ఆహారాలు తింటే లావెక్కుతారో పరిశీలించండి. శరీరానికి కొవ్వు పట్టించే ప్రధాన ఆహారాలు – స్నాక్స్ – బంగాళ దుంప చిప్స్, చికెన్ వేపుడు, మొదలైన నూనె వేపుడులు, ఛీజ్ బర్గర్లు లాంటి బేకరీ తిండ్లు రుచిగా వుండి, కడుపు నింపి బరువు అధికం చేస్తాయి. వీటిలో కేలరీలు అధికం. బంగాళ … Read more

బ‌రువు త‌గ్గాలంటే సింపుల్ టెక్నిక్‌.. రోజూ ఇలా చేయండి చాలు..

బరువు తగ్గాలంటూ జిమ్ కి వెళ్ళి వ్యాయామాలు చేస్తూ బోర్ కొట్టేసిన వారికి శుభవార్త. డ్యాన్స్ చేస్తే కూడా బరువు తగ్గిపోతుందట. జిమ్ లో బరువులు ఎత్తేకంటే, ఆనందంగా డ్యాన్స్ చేయండి. బరువు తగ్గించుకోవాలంటే డ్యాన్స్ కదలికలు బాగా పనిచేస్తాయని ఫిట్ నెస్ గురువులు చెపుతున్నారు. డ్యాన్స్ లో కదలికలు, చెవులకు వినబడే మ్యూజిక్ వంటింవి మీరు మరింత సేపు చేసేందుకు, ఉత్సాహంగా కదలికలు చేసేటందుకు తోడ్పడి బరువు తగ్గిస్తాయని కనిపెట్టారు. అయితే, తరచుగా చేయటం, దాని … Read more

మీ లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలా..? అయితే రోజూ వీటిని తినండి..!

ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలేసినప్పుడు స్నాక్స్ కింద కూడా దీనిని తీసుకోవచ్చు. ఎండు ద్రాక్ష లో ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది శారీరక ఆరోగ్యానికి మరియు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. కనుక పిల్లలకు ఎక్కువగా పెడితే బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. నిజంగా రోజూ ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే … Read more

గ‌ర్భిణీలు ఈ ఆహారాల‌ను త‌ప్ప‌క తినాలి..!

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికి అంతే ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీల‌కి మానసిక ఆరోగ్యం బాగుండాలి. అయితే గర్భిణీల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. గర్భిణీలు మానసిక ఆరోగ్యం పై తప్పక దృష్టి పెట్టాలి. అప్పుడే బిడ్డ కూడా మరింత ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. ఈ మధ్యకాలంలో ఒత్తిడి చాలా మందిలో పెరిగిపోతుంది. దీనితో నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. … Read more

గ‌ర్భిణీలు బొప్పాయిని తిన‌కూడ‌దా.. డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది. తల్లి అవ్వటం అంటే కేవలం ఒకరికి జన్మనివ్వటమే కాదు. ఆది ఆ స్త్రీమూర్తికి కూడా పునర్జనన్మలాంటిదే. అయితే మీరు లేదా మీ ఇంట్లోవాళ్లు ఎవరైనా ఎప్పుడైతే తల్లికాబోతున్నారు అని తెలిసిందే..పెద్దొళ్లు ఇక జాగ్రత్తలు చెప్పటం స్టాట్ చేస్తారు. ఇవి తినాలి, ఇవి తినకూడదు అని. ఈ తినకూడదు అని చెప్పే లిస్ట్ లో బొప్పాయిపండు పక్కా ఉంటుంది. గర్భీణీలు బొప్పాయి తినకూడదని మనం చాలా సినిమాల్లో తెలుగు సీరియల్స్ అయితే … Read more

ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌ల‌గాలంటే మీ ఇంట్లో ఇలా చేయండి..!

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల మంచి కలుగుతుంది. అలానే ఇంట్లో ఉండే సమస్యలను కూడా దూరమై పోతాయి. అయితే ఈ రోజు మనం పండితులు చెబుతున్న వాస్తు చిట్కాల‌ గురించి చూద్దాం. వీటిని కనుక అనుసరిస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ వాస్తు చిట్కాలు గురించి చూద్దాం. ప్రతి రోజు ఉదయాన్నే ముఖ ద్వారం కి పసుపు రాసి కుంకుమ … Read more